తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు, రూ.40 వేలు జీతం.. Hyderabad BDL Opening 49 MT Vacancies Apply here..
తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు, రూ.40 వేలు జీతం. వివరాలు ఇక్కడ..
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త!
- భారత ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ భారత డైనమిక్ లిమిటెడ్ నోటిఫికేషన్.
- ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని BDL యూనిట్లలో పోస్టింగ్.
- ప్రారంభ వేతనం రూ.40 వేలు.
- భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
- అభ్యర్థులు ఏదైనా ఒక పోస్ట్ కె దరఖాస్తు చేయడానికి అర్హులు.
- ఎంపికైతే రూ.40,000/- నుండి రూ.2,20,000/- వరకు జీతం.
- నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఆన్లైన్ దరఖాస్తు లింక్ మీ కోసం ఇక్కడ.
భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాదులోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ వేదికగా మరియు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న యూనిట్లలో ఈ క్రింది ఖాళీలను భర్తీ కి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 49.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రానిక్స్) - 15,
- మేనేజ్మెంట్ ట్రైనీ (మెకానికల్) - 10,
- మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్) - 11,
- మేనేజ్మెంట్ ట్రైనీ (కంప్యూటర్ సైన్స్) - 02,
- మేనేజ్మెంట్ ట్రైనీ (సైబర్ సెక్యూరిటీ) - 01,
- మేనేజ్మెంట్ ట్రైనీ (కెమికల్) - 01,
- మేనేజ్మెంట్ ట్రైనీ (సివిల్) - 02,
- మేనేజ్మెంట్ ట్రైనీ (బిజినెస్ డెవలప్మెంట్) - 02,
- మేనేజ్మెంట్ ట్రైనీ (పబ్లిక్ రిలేషన్స్) - 01,
- మేనేజ్మెంట్ ట్రైనీ (ఫైనాన్స్) - 04,
- మేనేజ్మెంట్ ట్రైనీ (హ్యూమన్ రిసోర్స్) - 02,
- మేనేజ్మెంట్ ట్రైనీ (అఫీషియల్ లాంగ్వేజ్) - 01,
- AM (లీగల్) - 01,
- SM (సివిల్) - 01,
- DGM (సివిల్) - 01.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ/ ఇంజనీరింగ్ డిగ్రీ/ ఇంజనీరింగ్ టెక్నాలజీ.. విభాగాల్లో పోస్ట్ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
వయోపరిమితి:
- పోస్టులను అనుసరించి 21.02.2025 నాటికి 27 నుండి 50 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపులు ఉన్నాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, మరియు
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ టెక్నికల్ విద్య హోదాల్లో కనబరిచిన ప్రతిభ సంబంధిత ఫీల్డ్ అనుభవం ఆధారంగా షార్ట్ లిఫ్ట్ చేసి, 1:10 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితా ప్రకటించి.. తదుపరి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేయబడతారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.40,000/- నుండి రూ.2,20,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడం లో సహాయం కోసం వీడియొ చూడండి 👇
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: రూ.500/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికులు & ఇంటర్నల్ ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.01.2025.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.02.2025.
AM (లీగల్), SM (సివిల్) & DGM (సివిల్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు, దరఖాస్తు హార్డ్ కాపీలను స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించడానికి చివరి తేదీ :: 28.02.2025.
అధికారిక వెబ్సైట్ :: https://bdl-india.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment