✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 18.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 వ్యవసాయ శాఖ, రాత పరీక్షలు లేకుండా ! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.05.2026
  •  
  • NEW! 🎉534 సూపర్వైజర్ | జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ 9195 పోస్టుల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉గ్రామీణ బ్యాంక్ శాశ్వత 60 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 RCB లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 60,000 జీతం..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉 సెంట్రల్ యూనివర్సిటీ 32 నాన్ టీచింగ్ JOBs ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్..Apply here చి.తే:29.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    10వ తరగతి పాసైన ✨మహిళలకు మాత్రమే శాశ్వత ఉద్యోగ అవకాశాలు | Female Indian Citizens Permanent Positions Recruitment 2023 | Apply Online here..

    10వ తరగతి పాస్ అయిన భారతీయ మహిళలకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు.

    ఆన్లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ.

    దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు జూలై 8 2023.

    ఎంపికైన నారీమణుల కు రూ.25,500 - 81,100 వరకు జీతం.

    18 నుండి 25 సంవత్సరాలు లోపు ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాలను మిస్ చేసుకోకండి.

    నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఆన్లైన్ దరఖాస్తు లింక్ మీ కోసం ఇక్కడ.

    భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ (మిడ్వైఫ్) ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ భారతీయ మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జూన్ 9, 2023 నుండి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు..


    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య :: 81.


    వర్గాల వారీగా ఖాళీల వివరాలు:

    1. UR లకు - 34,
    2. OBC లకు - 22,
    3. SC లకు - 12,
    4. ST లకు - 06,
    5. EWS లకు - 07.. మొదలగునవి.


    విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి, పదవ తరగతి విద్యార్హతతో..
    2. ఆక్సిలరీ నర్సింగ్ మిడ్ వైఫ్ కోర్స్ అర్హత కలిగి ఉండాలి. 
    3. అలాగే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ నర్సింగ్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    1. 08.07.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకూడదు.
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
    3. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు చేయడానికి ముందు జాగ్రత్తగా క్షుణ్ణంగా చదవండి.


    ఎంపిక విధానం:

    • ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ రాత పరీక్ష/ ధ్రువ పత్రాల పరిశీలన/ ప్రాక్టికల్ పరీక్ష/ మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.


    గౌరవ వేతనం:

    • ఎంపికైన నారీమణుల కు Level-4 ప్రకారం రూ.25,500 - 81,100/- వరకు ప్రతి నెలా అన్ని రకాల కేంద్ర ప్రభుత్వం అలవెన్స్ లతో కలిపి గౌరవ వేతనం గా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు:

    • ఆన్లైన్ దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    అధికారిక వెబ్సైట్ ::  https://recruitment.itbpolice.nic.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 09.06.2023.


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 08.07.2023.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 18-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 29-May-2026
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    TGCET 2026: తెలంగాణ ఉమ్మడి గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫేజ్-2 ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేయండి.TG CET-2026 Phase-II Results Out! Rank Card Download here..

    ప్రైమరీ హెల్త్ సెంటర్ లో నర్స్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు..

    1931 ANM ఫలితాలు విడుదల: ప్రొవిజినల్ సెలక్షన్ లిస్ట్ ఇక్కడ చెక్ చేయండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..

    ఎప్ సెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి.. TG EAPCET 2026 Results Out! Rank Card Download here..

    వ్యవసాయ శాఖ, రాత పరీక్షలు లేకుండా ! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

    ఇంటర్ తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు వెంటనే దరఖాస్తు చేయండి. SSC Opening 731 Permanent Positions Apply Online here..

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ, శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, ఇంటర్వ్యూ మాత్రమే వివరాలు ఇంటర్వ్యూ మాత్రమే, వివరాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    BSE Telangana SSC RESULT 2026 పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..

    విద్యుత్ శాఖ 668 శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం. ఈ అర్హతలు కలిగిన వారు వెంటనే అప్లై చేయండి.

    తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా: తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ, టాస్క్ & డీట్ ల చురవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు..

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. 162 పోస్టులు అప్లై చేసుకోండి.

    TGRJC CET & KGBV హాల్ టికెట్లు విడుదల, విద్యార్థులు ఈ స్టెప్స్ ఫాలో అవుతూ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..