పదోతరగతి, డిప్లొమా తో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. CSL Safety Assessment Recruitment for 34 Vacancies AP, TS Apply Online here..
పదోతరగతి అర్హతతో, డిప్లొమా సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ కొచ్చిన్ సిప్ అండ్ లిమిటెడ్ 34 సేఫ్టీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను మిస్ చేసుకోకండి. దేశవ్యాప్తంగా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 29, 2024 నుండి జూన్ 11, 2024వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. చివరి తేదీకి ముందు దరఖాస్తులు సమర్పించడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి దరఖాస్తు చేయడంలో సహాయపడుతుంది..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 34.
పోస్ట్ పేరు :: సేఫ్టీ అసిస్టెంట్.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి సెకండరీ స్కూల్ లెర్నింగ్ సర్టిఫికెట్ (SSLC) అర్హత తో.., సంబంధిత విభాగంలో (ఫైర్/ సేఫ్టీ) డిప్లోమా సర్టిఫికెట్ కలిగి ఉండాలి..
- అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి:
- జూన్ 11, 2024 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 3-5 సంవత్సరాల వరకు సడలింపులు వర్తిస్తాయి.
- దివ్యాంగులకు మాజీ సైనికులకు గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలు.
ఎంపిక విధానం:
- రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష, ప్రాక్టికల్ పరీక్ష ఆధారంగా ఉంటుంది.
- మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింది విధంగా వేతనం చెల్లిస్తారు.
- మొదటి సంవత్సరం రూ.23,300/-,
- రెండవ సంవత్సరం రూ.24,000/-,
- మూడవ సంవత్సరం రూ.24,800/-.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: రూ.200/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 29.05.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 11.06.2024 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://cochinshipyard.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment