స్టెనోగ్రాఫర్ ఎంటిఎస్ కొలువుల భర్తీకి భారీ నోటిఫికేషన్.. అందరూ అర్హులే దరఖాస్తు చేసుకోండి. NITTTRC Recruitment for 22 Vacancies Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (ఎన్ ఐ టి టి ఆర్) గొప్ప శుభవార్త!
శాశ్వత ప్రతిపాదికన ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ మరియు రీసెర్చ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-సి పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం అక్టోబర్ 15, 2024 నాటికి దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 22.
పోస్టుల వారీగా ఖాళీలు :
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (హిందీ ట్రాన్స్లేటర్) - 01,
- టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-2 (కన్సోలి ఆపరేటర్) - 01,
- టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-2 ,(జూనియర్ డ్రాఫ్ట్ మాన్) - 01,
- సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (సర్జన్) - 01,
- సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (స్టీవార్డ్) - 01,
- సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (స్టెనోగ్రాఫర్) - 04,
- సీనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్/ ఇసిఇ) - 01,
- సీనియర్ టెక్నీషియన్ (ఐటి/ ఈసీఇ) - 01,
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ - 02,
- టెక్నీషియన్ (ఐటి/ సిఎస్ఈ) - 01,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 06,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (డ్రైవర్) - 02.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పదోతరగతి/ తత్సమాన పరీక్ష పాసై ఉండాలి.
- అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
- పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అన్ని పోస్టులకు 35 సంవత్సరాల మించకుండా ఉండాలి.
- ఎస్సీ/ ఎస్టీ దివ్యాంగులు మాజీ-సైనికులకు ప్రభుత్వ నిబంధన ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వయోపరిమితుల సడలింపులు కోరే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష కంప్యూటర్ ఆధారిత/ ఓఎంఆర్/ డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
- 📌 ఎంపికైన వారికి బెంగళూరు, హైదరాబాద్, విజయవాడలో నియమిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి NITTTE ప్రకారం ప్రతినెల కేంద్ర ప్రభుత్వం అలవెన్స్ తో కలిపి వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : రూ.500/-,
- మల్టీ టాస్కింగ్ పోస్టులకు రూ.300/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలు & మాజీ-సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.nitttrc.ac.in/
అధికారిగా నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- ద డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (ఎన్ఐటిటిటిఆర్), తారామణి, చెన్నై - 600113 తమిళనాడు.
దరఖాస్తు చివరి తేదీ :: 15.10.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment