నాన్ టీచింగ్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన: SPA Non-Teaching JOBs 2024 Apply here..
నాన్ టీచింగ్ శాశ్వత ఉద్యోగాల భర్తీ రెగ్యులర్/ డిప్యూటేషన్/ ఒప్పంద ప్రతిపాదికన నియామకాలు:
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, న్యూఢిల్లీ. రెగ్యులర్/ డిప్యూటేషన్/ ఒప్పంద ప్రతిపాదికన గ్రూప్ -ఏ,-బి & -సి విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 31 పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ క్రింద పేర్కొనబడిన నాన్-టీచింగ్ ఉద్యోగాలకు 25.11.2024 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం పోస్టుల వివరాలతో మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 31.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- గ్రూప్ -ఏ విభాగంలో..
- రిజిస్ట్రార్ - 01,
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 01,
- లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ - 01.
- గ్రూప్ -బి విభాగంలో..
- సెక్షన్ ఆఫీసర్ - 01,
- సీనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ - 02,
- టెక్నికల్ అసిస్టెంట్ - 01,
- సీనియర్ అసిస్టెంట్ - 01,
- పర్సనల్ అసిస్టెంట్ - 03,
- హిందీ ట్రాన్స్లేటర్ - 01.
గ్రూప్ -సి విభాగంలో..
- అసిస్టెంట్ - 05,
- ఎస్టేట్ సూపర్వైజర్ - 01,
- లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ - 01,
- జూనియర్ అసిస్టెంట్ - 04,
- జూనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ - 03,
- హిందీ టైపిస్ట్ - 01,
- కేర్ టేకర్ - 03,
- డ్రైవర్ - 01.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి ఇంటర్మీడియట్ అర్హత సాధించి ఉండాలి.
- యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ & పీహెచ్డీ / సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా ఉత్తీర్ణత తో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 25.11.2024 నాటికి 18 - 45 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- వివరాలతో అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు చేయడానికి ముందు చదవండి.
ఎంపిక విధానం:
- స్క్రీనింగ్ పరీక్ష/ రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
- 📌 షార్ట్ లిస్ట్ ఆయన అభ్యర్థులకు మాత్రమే నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు Pay Level 3-10 ప్రకారం రూ.19,900/- నుండి రూ.1,11,100/- వరకు ప్రతి నెల జీతం గా అన్ని అలవెన్స్ లతో కలిపి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- గ్రూప్ -ఏ పోస్ట్ లకు రూ.2,500/-.
- గ్రూప్ -బి & సి పోస్టులకు రూ.1,000/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు & మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.11.2024.
అధికారిక వెబ్సైట్ :: https://spa.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment