HVF Apprentices Recruitment 2023 | Check Vacancies, Eligibility & Schedule here..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హెవీ వెహికల్ ఫ్యాక్టరీ(HVF), అవడి, చెన్నై వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ సీట్ల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అప్రెంటిస్ చట్టం 1973 ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ (డిప్లమా) అప్రెంటిస్ ఖాళీల కోసం ఏప్రిల్, 17వ తేదీ నుండి మే, 1వ తేదీ వరకు దరఖాస్తు లింక్ NATS హోటల్ నందు అందుబాటులో ఉంటుంది.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య: 214.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ విభాగంలో..
- మెకానికల్ ఇంజనీరింగ్ - 50,
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 10,
- కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ - 19,
- సివిల్ ఇంజనీరింగ్ - 15,
- ఆటోమొబైల్ ఇంజనీరింగ్ - 10.
టెక్నీషియన్ (డిప్లమా) అప్రెంటిస్ విభాగంలో..
- మెకానికల్ ఇంజనీరింగ్ - 50,
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 30,
- కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ - 07,
- సివిల్ ఇంజనీరింగ్ - 05,
- ఆటోమొబైల్ ఇంజనీరింగ్ - 18.
NMDC Walk-In-Interview for 193 Vacancies | Check Eligibility & Schedule here..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి..
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లకు సంబంధిత విభాగంలో నాలుగు సంవత్సరాల ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత,
- టెక్నీషియన్ (డిప్లమా) అప్రెంటిస్ లకు సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 31.03.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాల మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలు మరియు అప్రెంటిస్ చట్టం 1973 ప్రకారం సడలింపు వర్తిస్తాయి.
ఎంపిక విధానం:
- షార్ట్ లిస్టింగ్ / ధ్రువపత్రాల పరిశీలన /ఇంటర్వ్యూల ఆధారంగా..
దరఖాస్తు విధానంవిధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అభ్యర్థులు ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగలనా అభివృద్ధిలో ముందుగా అధికారిక అప్రెంటిస్‌షిప్ హోటల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- తదుపరి బోర్డర్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ వెబ్ పోర్టల్ నందు దరఖాస్తులు సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 17.04.2023,
NATS ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 01.05.2023,
HVF ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 12.05.2023,
షార్ట్‌లిస్ట్ అభ్యర్థుల జాబితా ప్రకటించిన తేదీ :: 19.05.2023,
షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల అర్హతలు పత్రాల పరిశీలన తేదీ :: 29, 30 & 31.05.2023.
దరఖాస్తు చేశారా?. 8వ, ITI తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు | ప్రారంభ జీతం 19,900/- | ఇప్పుడే దరఖాస్తు చేయండి.
NATS అధికారిక వెబ్సైట్ :: http://www.mhrdnats.gov.in/
BOAT అధికారిక వెబ్సైట్ :: http://boat-srp.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment