ఏడో తరగతి, పదో తరగతి, ఐటీఐ ఇంటర్, డిగ్రీతో ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు | HM & FW Department Medical Staff Recruitment for 108 Posts| No Exam Required | Apply here.
కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, ఏలూరు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల/ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్/ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో మెడికల్ సిబ్బంది/ ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఎలాంటి రాత పరీక్ష లేదు. వేయిటేజీ మార్కులతో ఎంపిక.
నిరుద్యోగులకు శుభవార్త!
ఎలాంటి రాత పరీక్ష లేకుండా, అకాడమిక్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా వెయిటేజ్ మార్కులను ఇస్తూ నియామకాలు నిర్వహించడానికి, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ విభాగం ప్రభుత్వ వైద్య కళాశాల/ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్/ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో 108 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేటి నుండి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించవచ్చు..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ, ఏలూరు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల/ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్/ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో ఈ క్రింద పేర్కొన్న పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
- మొత్తం ఖాళీల సంఖ్య : 108.
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి 7వ తరగతి,10వ తరగతి, ఐటీఐ/ డిగ్రీ/ డిప్లొమా/ బిఎస్సి (నర్సింగ్)/డిప్లమా(జిఎన్ఎమ్), అర్హతలు కలిగి ఉండాలి.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 18-42 సంవత్సరాలకు మించకూడదు.
- ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
- మాజీ-సైనికులకు 3 సంవత్సరాలు,
- దివ్యాంగులకు 10 సంవత్సరాలు
- మరియు గరిష్ట వయో పరిమితి 52 సంవత్సరాలు.
- అధిక వయో పరిమితి లో సడలింపులు కోరే అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- రోస్టర్ పాయింట్/ అక్కడ మీకు విద్యార్హతలు లో కనబరచిన ప్రతిభకు వెయిటేజ్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
- అకడమిక్/ టెక్నికల్/ అనుభవం/ వయస్సు ఆధారంగా వెయిటేజ్ ఇవ్వబడుతుంది.
గౌరవ వేతనం:
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ప్రతి నెల రూ.15,000 - 54,060/- జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో నేరుగా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- OC అభ్యర్థులకు రూ.250/-.
- SC/ ST/ BC & దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
దరఖాస్తు చిరునామా :
- ప్రిన్సిపల్ ప్రభుత్వ వైద్య కళాశాల (GMC/ GGH/ GCON Eluru) ఏలూరు కార్యాలయం నందు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల లోగా అన్ని పని దినాలలో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27.11.2023 ఉదయం 10:30 గంటల నుండి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 11.12.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://westgodavari.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment