Hyd Jobs 2022 | హైదరాబాద్ లోని భారత ప్రభుత్వ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. వివరాలివే..
ECIS సనత్ నగర్ హైదరాబాద్ ఉద్యోగ నియామకాలు 2022:
భారత ప్రభుత్వ కార్మిక ,ఉపాధి మంత్రిత్వ శాఖ కు చెందిన హైదరాబాద్ లోని సనత్ నగర్ ఎంప్లాయిస్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అకడమిక్ మార్పుల ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హత ప్రమాణాలను సంతృప్తిపరచి నట్లయితే ఈ ఉద్యోగాలను ఇంటర్వ్యూల ద్వారా చేజిక్కించుకోవచ్చు. నోటిఫికేషన్ సంబంధిత పూర్తి సమాచారం మీకోసం.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 311,
Breaking NEWS :: TS SCERT Breaking NEWS : ఏప్రిల్ 24 నుండి వేసవి సెలవులు | ఏప్రిల్ 7 నుండి పాఠశాల విద్యార్థులకు వార్షిక పరీక్షలు | వివరాలివే..
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ ఫ్యాకల్టీ ఉద్యోగ ఖాళీలు: 77,
◆ సూపర్ స్పెషలిస్ట్ ఉద్యోగ ఖాళీలు: 11,
◆ జూనియర్ కన్సల్టెంట్ ఉద్యోగ ఖాళీలు: 20,
◆ స్పెషాలిటీ స్పెషలిస్ట్ ఉద్యోగ ఖాళీలు: 5,
◆ సీనియర్ రెసిడెంట్ ఉద్యోగ ఖాళీలు: 97,
◆ సీనియర్ రెసిడెంట్(బ్రాడ్ స్పెషాలిటీ) ఉద్యోగ ఖాళీలు: 28,
◆ జూనియర్ రెసిడెంట్ ఉద్యోగ ఖాళీలు: 23,
◆ జూనియర్ రెసిడెంట్(బ్రాడ్ స్పెషాలిటీ) ఉద్యోగ ఖాళీలు: 37.. మొదలగునవి.
జీతం: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రతి నెల ₹.60,000/- నుండి ₹.2,80,254 వరకు.
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే సంబంధిత స్పెషలైజేషన్లో ఎంబిబిఎస్, ఎమ్మెస్సీ, మెడికల్ బిజీ/ పీజీ డిప్లమా/ ఎండి/ ఎంఎస్/ పి.హెచ్.డి ఉత్తీర్ణతతో.. సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: ఈ ఉద్యోగ ఎంపికలకు ఎటువంటి రాత పరీక్ష లేదు, అభ్యర్థులు అకడమిక్ విద్యార్హతలకు కనపరిచిన ప్రతిభా, అనుభవం, నీట్ స్కోర్ 2021 ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
వివిధ పోస్టులకు వేరువేరుగా ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్లో ప్రకటించారు, పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ను చదవండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 03.04.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 17.04.2022.
అధికారిక వెబ్సైట్: https://www.esic.nic.in/
అధికారిక నోటిఫికేషన్: డౌన్లోడ్ చేయండి.
Comments
Post a Comment