10th Class Study Material - 2022 | SSC Public Examinations - 2022 | SSC All in One Study Material Download here..
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్/ మే - 2022.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మే 23, 2022 నుండి ప్రారంభం అవుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని, విద్యార్థులకు సులభతరమైన మెటీరియల్ను అందించడానికి ఎంతో కృషి చేసి చక్కటి స్టడీ మెటీరియల్ ను రూపొందించింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన సిలబస్ ప్రకారం, మరియు తగ్గించబడింది పేపర్ల ప్రకారం ఈ Study Material రూపొందించడం జరిగ
పరీక్షలు ఎల్లప్పుడూ విద్యార్థులపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంటాయి. ఇది కొన్నిసార్లు వ్యాకులత, భయాందోళనలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో విద్యార్థులు ఆత్మవిశ్వాసం నిరంతర అభ్యాసం మరియు, వ్యాస చేస్తున్నటువంటి విషయాలపై కార్యాచరణను కలిగి ఉండటం మంచిది. ఇలాంటి సమయాల్లో చదువుతున్న విషయాలను గుర్తు పెట్టుకోవడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి, యోగా చేయడం మంచిది. తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉండాలనే కోరుకుంటారు, ఆ విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకుని, తమని తాము మోసగించి కోకుండా, ముక్కు పడే విధానంలో పరీక్షలకు ప్రిపేర్ అవ్వకుండా, భవిష్యత్ కార్యాచరణను దృష్టిలో పెట్టుకొని పాఠ్యపుస్తకాల పై దృష్టి సారించాలని సూచించారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో నిర్వహించే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు, అన్ని సబ్జెక్టులకు సంబంధించి స్టడీ మెటీరియల్ అందించారు.
◆ తెలుగు,
◆ హిందీ,
◆ ఆంగ్లము,
◆ గణితము,
◆ భౌతిక రసాయన శాస్త్రములు,
◆ జీవ శాస్త్రము,
◆ సాంఘిక శాస్త్రము..
DCEB Medak :
SSC Examination 2022
Practice Test Papers ( 40 Marks ) and Grand Test Model Papers now available at
https://dcebmedak.blogspot.com/
💦 మే 2022 న నిర్వహిస్తున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులు Telugu Medium మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
💦 మే 2022 న నిర్వహిస్తున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులు English Medium మెటీరియల్ డౌన్లోడ్ చెయ్యండి.
💧Maths :: Download here.
💧Bio-Science :: Download here.
💧Physical Science :: Download here.
💧Social Studies :: Download here & Download Here.
💦 మిగిలినవి కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను..
అధికారిక వెబ్సైట్: https://scert.telangana.gov.in/
◆ తాజా సమాచారం ఎప్పటికప్పుడు అందుకోవడానికి మాన వెబ్ పేజీ ను సబ్స్క్రైబ్ చేయండి..
Comments
Post a Comment