TSWREIS COE- Phase-2, General & Vocational Results-2022 Out | Check your Score here..
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల (బాల-బాలికలు)COE Phase-2, Non-COE (General College) & Vocational Colleges Entrance Test Results-2022 విడుదల..
JNVST Results 2022 | Class VI Selection Test 2022 Results Out | Check your Result here..
తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, హైదరాబాద్.. తెలంగాణ ప్రభుత్వం లోని సాంఘిక సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్(CoE), జనరల్ మరియు ఒకేషనల్ కోర్టుల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను తాజాగా ఈ రోజు విడుదల చేసింది. ఈ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసి, దరఖాస్తు ప్రక్రియ జనవరి 6, 2022 నుండి ప్రారంభమై జనవరి 30న ముగిసింది. ప్రతిభావంతంగా దరఖాస్తులు సమర్పించినా అభ్యర్థులు ఫిబ్రవరి 20, తేదీన ప్రవేశ పరీక్ష కు రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు హాజరయ్యారు..
TSRJC-CET-2022 Results Out | తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశ ఫలితాలు విడుదల..







TSWREIS COE- Phase-2, General & Vocational Results-2022 డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
◆ Home పేజీలోని Services విభాగంలోని
★ COE Results Phase-II
★ General and Vocational Results
◆ ప్రవేశ పరీక్ష ఆధారంగా సంబంధిత లింక్ పై క్లిక్ చేసి, హాల్ టికెట్ నెంబర్/ మొబైల్ నెంబర్ మరియు పుట్టిన తేదీ Verification Code నమోదు చేసి Get Result బటన్ పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత ఫలితం రివ్యూ శివ అవుతుంది.
◆ భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.tswreis.ac.in/
డైరెక్టర్ ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
MJPTBCW RJC-CET-2022 Results Out | మహాత్మ జ్యోతిబాపూలే జూనియర్ కాలేజ్ ప్రవేశ ఫలితాలు విడుదల..
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment