తెలంగాణ ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ లిమిటెడ్ హైదరాబాద్ లో 630 ఉద్యోగాలు భర్తీ.. ఇలా అప్లై చేయండి.
నిరుద్యోగ యువతకు శుభవార్త!
- వివిధ అర్హతలతో విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగ యువతకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్, 630 ఉద్యోగ అవకాశాలతో పత్రిక ప్రకటన విడుదల చేసింది. వివరాలు ఇక్కడ.
తెలంగాణ ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ, సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ, భద్రాచలం విదేశాల్లో ఉద్యోగాల కోసం పత్రిక ప్రకటన.
తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ హైదరాబాద్ ద్వారా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఓమన్ వంటి విదేశాల్లో ఉద్యోగాల కోసం గిరిజన నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులు ఆహ్వానం పలికింది. ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువత దరఖాస్తులను ఐటిడిఏ భద్రాచలం లో సమర్పించాలని ప్రాజెక్ట్ అధికారి శ్రీ బి. రాహుల్ ఐ.ఏ.ఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 630
పోస్టుల వారీగా ఖాళీలు :
- Spary Painter - 100,
- Pantel Beater - 100,
- Automotive Machanic - Luxury Cars - 100,
- Welder - 100,
- Transmission Line Technician - 20,
- Electrician - 120,
- Nurse - 90.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు..SSC/ Inter/ Diploma in Building/ Fabrication/ Mechanical/ Retailed Trades/ Mechanical Engineering/ Automotive Mechanic/B.Sc Nursing/ GNM అర్హతలు కలిగి ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించ కూడదు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో ITDA భద్రాచలం రూమ్ నెంబర్ 13 నందు సమర్పించుకోవాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షాట్ లిస్టు చేసి, అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహించి విదేశాలకు పంపిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 24 - 48 లక్షల వరకు వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 23.04.2026 నుండి,
దరఖాస్తు చివరి తేదీ :: 28.04.2026 వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






















































Comments
Post a Comment