Nursing JOBs 2026: నర్స్ ఉద్యోగాలు విడుదల - రాత పరీక్ష లేదు - ఇంటర్వ్యూ మాత్రమే - పూర్తి వివరాలు
శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (SVIMS) లో భారీగా అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. పూర్తి వివరాలు ఇక్కడ.
ఆంధ్రప్రదేశ్, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (SVIMS) లో ఖాళీగా ఉన్న 81 నర్సింగ్ అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హులైన అభ్యర్థులు NATS పోర్టల్ ను సందర్శించి ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. 23.11.2026 @ 11:59pm వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 81.
పోస్ట్ పేరు : నర్సింగ్ అప్రెంటిస్ NATS పథకం కింద
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్, బీఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్ లో అర్హత సాధించి ఉండాలి.
- ఆంధ్రప్రదేశ్& తెలంగాణ నర్సింగ్ కౌన్సెలింగ్ లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి.
- హిందువులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి :
- 30.06.2026 నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలకు పూర్తిచేసుకుని, 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- నర్సింగ్ అప్రెంటిస్ కోసం ఎంపికైన అభ్యర్థులకు రూ.21,500/- శిక్షణ పూర్తి అయ్యేంతవరకు స్కాలర్షిప్ రూపంలో ప్రతి నెల చెల్లిస్తారు.
మొత్తం 100 మార్కులు,
- NATS వెబ్సైట్ ద్వారా అందిన దరఖాస్తులకు 100% మార్కులు వెయిటేజ్ కల్పిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో/ ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://svimstpt.ap.nic.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ : ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : ఇప్పటికే ప్రారంభమైనది ,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 23.11.2026 రాత్రి 11:59 నిమిషాల వరకు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం & తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక : 2nd floor, Sri Padmavathi Auditorium, SVIMS OPD, SVIMS, Alipiri Road, Tirupati - 517507.
ఇంటర్వ్యూ సమయం : 23.11.2026 @ 09:00 నుండి,
ఇంటర్వ్యూ తేదీ : 23.11.2026.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : https://nats.education.gov.in/ & https://www.apprenticeshipindia.gov.in/.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : https://nats.education.gov.in/ & https://www.apprenticeshipindia.gov.in/.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏





























Comments
Post a Comment