Teaching Faculty JOBs: రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి హైదరాబాదులోని మను ప్రకటన విడుదల చేసింది. నోటిఫికేషన్, దరఖాస్తు లింక్ ఇక్కడ..
నిరుద్యోగులకు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) నుండి ఉద్యోగ నోటిఫికేషన్... హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ ప్రకటనను జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా!. ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగ నియామకాలు. ఈ ఉద్యోగానికి దరఖాస్తులు 01.12.2026 నాటికి లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు pdf లింక్ లో ఉన్నాయి. వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 09. విభాగాలు : ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్...






















