Govt Jobs Free Training - 2022 | ఆఫీసర్ స్థాయి ఉగ్యోగ శిక్షణలకు దరఖాస్తులు ఆహ్వానం.. పూర్తి వివరణ మీకోసం...
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న గ్రాడ్యుయేట్లకు శుభవార్త!
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ UPSC Civil 2023 ఉచిత శిక్షణలో అందించడానికి రాష్ట్రంలోనే నిరుద్యోగ గ్రాడ్యుయేట్ ఆ పై స్థాయి అర్హత కలిగిన అభ్యర్థులు నుండి, ఈమెయిల్ దరఖాస్తులు కోరుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళా పురుష అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణ లకు దరఖాస్తులు చేయవచ్చు.
దరఖాస్తు పూర్తి విధానం వీడియోలో
అర్హత ప్రమాణాలు:
ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి 21 నుండి 37 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన భారతీయ SC అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు.
ఎంపిక విధానం:
స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా స్వీకరిస్తున్నారు.
ఈమెయిల్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 21.07.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.efluniversity.ac.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్:: డౌన్లోడ్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Oc valla ki endhuku iwaru sir
ReplyDelete