ఇంటర్మీడియట్, బీఈ, బీటెక్ తో ఎన్ఐటి వరంగల్ లో ఉద్యోగాలు | రాత పరీక్ష / ఫీజు లేదు | NIT Warangal Part-time JOBs Recruitment 2023 | Apply here..
అభ్యర్థులకు అలర్ట్✨
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, పార్ట్ టైం ప్రాజెక్ట్ సిబ్బంది, ఉద్యోగాల భర్తీకి ఇంటర్మీడియట్ బీఈ బీటెక్ పూర్తి చేసి, ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. ఈమె దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది దరఖాస్తులు స్వీకరించడానికి 30.03.2023 రాత్రి 11:59 చివరి తేదీ. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు చేయడానికి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్.. ఇంకా మొదలగు వివరాలు ఇక్కడ.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య : 03.
విభాగాల వారీగా ఖాళీలు:
- అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ స్టాప్ (పార్ట్-టైం/ ఫుల్-టైం) - 01,
- పార్ట్ టైం ప్రోగ్రామార్స్ - 01,
గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్! అసిస్టెంట్, కోఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీ | దరఖాస్తు చేశారా?.
విద్యార్హత :
- పోస్టులను అనుసరించి.. ఇంటర్మీడియట్, బీ.ఈ/ బీ.టెక్/ ఏం.మి/ ఎం.టెక్/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ.. అర్హతలు కలిగి ఉండాలి.
- MS-Office, Coding పరిజ్ఞానం అవసరం.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితికి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత లో కనపరిచిన ప్రతిభ, సంబంధిత విభాగంలో పరిజ్ఞానం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్ దరఖాస్తు చేశారా?.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.5,000 - 14,000 వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో అధికారిక ఈ మెయిల్ అడ్రస్ కు పంపించాలి.
ఈమెయిల్ అడ్రస్ :: rpadma@nitw.ac.in
అధికారిక నోటిఫికేషన్1 / దరఖాస్తు ఫామ్1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్2 / దరఖాస్తు ఫామ్2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.nitw.ac.in/
ఈమెయిల్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.03.2023 @11:59pm.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment