గ్రామీణ అభివృద్ధి శాఖ లో ఉద్యోగాల భర్తీ AP TS All Apply రాత పరీక్ష, ఫీజు లేదు NABARD CSO, CSE JOBs..
నిరుద్యోగులకు శుభవార్త!
రాత పరీక్ష, ఫీజు లేకుండా! Customer Service Officer (CSO) & Customer Service Executive (CSE) గ్రామీణ పోస్టుల భర్తీకి On-Line Off-Line దరఖాస్తులు స్వీకరించడానికి నోటిఫికేషన్ జారీ అయింది. గ్రామీణ సెమీ అర్బన్ మరియు పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న వారి శ్రేయస్సు కోసం సమాజంలో పేద మరియు వెనుకబడిన వర్గాలకు NABFINS మైక్రో ఫైనాన్స్ మరియు వివిధ ఆర్థిక సేవలను అందిస్తున్నది. NABARD ప్రపంచంలోనే అతిపెద్ద మైక్రో ఫైనాన్స్ ఉద్యమానికి మార్గదర్శకం వహించింది. గ్రామీణ స్థాయిలో వీటి పాలనా ప్రమాణాలను నెలకొల్పడానికి ఆదర్శప్రాయమైన పారదర్శకతతో పనిచేయడానికి మరియు అవసరమైన వారికి సహాయం అందించడానికి మోడల్ ఫైనాన్స్ సంస్థగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయడం కోసం కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ పోస్టులకు ఈ-మెయిల్ దరఖాస్తు స్వీకరిస్తుంది. ఆసక్తి కలిగిన భారతీయ & ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ క్రింద సూచించిన లింక్ పై క్లిక్ చేసి ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తు సమర్పించండి.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు:
పోస్ట్ పేరు :: కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ (CSO) & కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ (CSE).
మొతం పోస్టుల సంఖ్య :: 09.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్/ 10+2 ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
- ప్రాంతీయ భాషా పరిజ్ఞానంతో ఇంగ్లీషులో రాయడం చదవడం మాట్లాడడం వచ్చి ఉండాలి.
- డ్రైవింగ్ లైసెన్స్ తో మోటార్ సైకిల్ కలిగి ఉండడం తప్పనిసరి.
- ఈ పోస్ట్ కోసం ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేయవచ్చు.
- సంబంధిత విభాగంలో అనుభవం మరియు ఫీల్డ్ వర్క్ సామర్థ్యం కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అభ్యర్థి అర్హతలు/ ఇతర సంబంధిత టెక్నికల్ అర్హతలు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, స్క్రీనింగ్ టెస్ట్/ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు దాదాపుగా రూ.30,000/- ప్రతినెల వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://nabfins.org/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment