డిగ్రీ తో ఎయిర్పోర్ట్ అథారిటీ లో 342 శాశ్వత ఉద్యోగాలు | AAI Permanent Vacancies Notification Out | Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త!
- ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా డిగ్రీ తో 342 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..
- భారతీయ మహిళా/ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు..
- మొత్తం 342 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
- దరఖాస్తు ఫీజు జనరల్ లకు రూ.1000/-.
- ఎస్సీ/ ఎస్టీ/ మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయింపు.
- 04.09.2023 నాటికి 27 - 30 సంవత్సరాలకు మించకూడదు.
- ఆన్లైన్ దరఖాస్తులు 04.09.2023 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు చేసుకోవచ్చు.
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, శారీరకంగా దృఢంగా ఆరోగ్యం కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 342 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. రాత పరీక్ష ఇంటర్వ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను 04.09.2023 రాత్రి 11:59 ముందు దరఖాస్తు సమర్పించవచ్చు.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 342.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్) - 09.
- సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) - 09,
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కామన్ క్యాడర్) - 237,
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) - 66,
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీస్) - 03,
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (లా) - 18..మొదలగునవి.
నిర్వహిస్తున్న సంస్థ :: ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా/ సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత సాధించి ఉండాలి.
- బిఈ/ బీటెక్/ బిఎస్సి/ ఇంజనీరింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు.
వయోపరిమితి:
- 04.09.2023 నాటికి 27 - 30 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. అవి;
- ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు,
- ఓబీసీ లకు 3 సంవత్సరాలు,
- మాజీ సైనికులకు 5 సంవత్సరాలు.
- పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ టెక్నికల్ విద్యార్హతలు కనపరిచిన ప్రతిభ, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి, రాత పరీక్ష ఇంటర్వ్యూ మెడికల్ పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.1000/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు & మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 05.08.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 04.09.2023 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.aai.aero/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment