✨Flash Updates✨  
  • NEW! 🎉 అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల, గ్రామీణ విద్యుత్ సబ్ స్టేషన్ లో పోస్టింగ్..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 NRL DMHO NHM లో 37 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉TG జిల్లా కోర్టు నుండి Office Assistant Clerk Office Peon (Munshi Attendant) ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 కాపర్ ఉత్పత్తి కేంద్రంలో ఉద్యోగాలు, 40 - 90 వేల వరకు జీతం..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 10th ITI, Diploma తో అటవీ శాఖలో ఉద్యోగాలు..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 పర్సనల్ అసిస్టెంట్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 Govt Technical Assistant Technician Cook Fireman ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:06.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన విడుదల, 480 JOBs కోసం..Apply here చి.తే:06.10.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ 2536 ఉద్యోగాలు..Apply here చి.తే:07.10.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 70 వేల జీతంతో.. ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:07.10.2026
  •  
  • NEW! 🎉 సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు..Apply here చి.తే:08.10.2026
  •  
  • NEW! 🎉 టెన్త్, ఐటిఐ, ఏదైనా డిగ్రీ అర్హత తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:09.10.2026
  •  
  • NEW! 🎉 67 సూపర్వైజర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:09.10.2026
  •  
  • NEW! 🎉 DMHO NRPT ఆరోగ్య శాఖ లో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ & డిప్లమా అర్హతతో ప్రభుత్వ 122 ఉద్యోగాలు..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 KMM GGH లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:12.10.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ విద్యుత్ సంస్థ 110 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:12.10.2026
  •  
  • NEW! 🎉 590 పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ..Apply here చి.తే:14.10.2026
  •  
  • NEW! 🎉 సచివాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.10.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో పర్సనల్ అసిస్టెంట్, టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, ట్యూటర్ and more JOBs..Apply here చి.తే:16.10.2026
  •  
  • NEW! 🎉 ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు..Apply here చి.తే:16.10.2026
  •  
  • NEW! 🎉 ఏదైనా డిగ్రీ అర్హతతో గ్రామీణ బ్యాంకుల్లో 3500 ఖాళీల భర్తీ..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాదులోని మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సంస్థ 130 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:19.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత నాన్ టీచింగ్ కొలువులు..Apply here చి.తే:20.10.2026
  •  
  • NEW! 🎉 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 119 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.10.2026
  •  
  • NEW! 🎉 రక్షణ మంత్రిత్వ శాఖలో భారీగా శాశ్వత కొలువులు విడుదల..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, చౌకిదార్, ప్యూన్, డ్రైవర్ తదితర ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:10.11.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    RCFL నుండీ 124 శాశ్వత ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. భారతీయులందరూ అర్హులే. Vacancies Recruitment 2023 | Apply Online here..

    రాష్ట్రీయ కెమికల్స్ మరియు ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!.

    సంబంధిత విభాగంలో బ్యాచిలర్/ టెక్నికల్/ డిప్లమా అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు..

    ఈ ఉద్యోగాలకు భారతీయులందరూ దరఖాస్తులు చేయవచ్చు..

    భారతదేశంలోని ఎరువుల ఉత్పత్తి సంస్థల్లో నాలుగవ స్థానంలో ఉన్న, ముంబైలోని రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన అనుబంధ సంస్థ అయినటువంటి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL), తాజాగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి, మేనేజ్మెంట్ ట్రైయినీ 120+ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తిపరచగల భారతీయ మహిళ/ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు, ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన అధికారిక ఆన్లైన్ అప్లికేషన్ లింక్ దిగువన ఇవ్వబడింది.. లింక్ ఆధారంగా 09.08.2023 నాటికి లేదా అంతకంటే ముందు దరఖాస్తు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం విభాగాల వారీగా ఖాళీలు వివరాలతో మీ కోసం ఇక్కడ..


    ఖాళీల వివరాలు:


    • మొత్తం ఖాళీల సంఖ్య :: 124.


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    1. కెమికల్ లో - 28,
    2. బాయిలర్ లో - 10,
    3. మెకానికల్ లో - 06,
    4. ఎలక్ట్రికల్ లో - 10,
    5. ఇన్స్ట్రుమెంటేషన్ లో - 12,
    6. సివిల్ లో - 01,
    7. సేఫ్టీ లో - 04,
    8. సి సి ల్యాబ్ లో - 07,
    9. మార్కెటింగ్ లో - 37,
    10. ఐటీ లో- 01,
    11. హెచ్ ఆర్ లో - 02,
    12. హెచ్ ఆర్ డి లో  - 03,
    13. అడ్మినిస్ట్రేషన్ - 02.. మొదలగునవి.


    విద్యార్హత:

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్/ టెక్నికల్/ డిప్లోమా/ గ్రాడ్యుయేషన్(బిఈ/ బిటెక్/ ఎంబీఏ) అర్హత కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    • పోస్టులను అనుసరించి 01.05.2023 నాటికి 18 నుండి 27 సంవత్సరాలకు మించకూడదు.
    • అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి. అవి;

    1. SC ST లకు 5 సంవత్సరాలు,
    2. OBC (Non-Creamy Layer) లకు 3 సంవత్సరాలు,
    3. PwBD లకు నిబంధనల ఆధారంగా..


    ఎంపిక విధానం:

    1. ఆన్లైన్ రాత పరీక్ష/ ఇంటర్వ్యూఆధారంగా ఉంటుంది.
    2. ఆన్లైన్ రాత పరీక్షలు ఈ క్రింది సెంటర్లలో నిర్వహిస్తారు. అవి;
    3. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, గుహవటి, కోల్కత్తా, ముంబై, న్యూ ముంబై, తానే, భోపాల్ ఢిల్లీ, ఎం.సి.ఆర్ రీజియన్లలో..


    రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఉంటుంది.

    • ఇంగ్లీష్/ హిందీ మాధ్యమాలలో ప్రశ్న పత్రం ఉంటుంది.
    • మొత్తం 100 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. ఇందులో పార్ట్-1, పార్ట్-2 ఫ్రెండ్ భాగాలు ఉంటాయి.

    • పార్ట్-1 లో డిగ్రీలో చదివిన అంశాల నుండి 50 ప్రశ్నలు అడుగుతారు.
    • ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు.
    • పార్ట్-2 లో జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్/ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు.
    • ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
    • నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
    • ఇలా మొత్తం 150 మార్కులకు ఆన్లైన్ రాత పరీక్ష ఉంటుంది.
    • పరీక్షా సమయం 90 నిమిషాలు.
    • ఆన్లైన్ రాత పరీక్షలో సాధించిన మార్కులకు 80% పర్సనల్ ఇంటర్వ్యూకు 20% వెయిటేజీ ఉంటుంది.
    • రాత పరీక్షలు కనబరిచిన ప్రతిభ ఆధారంగా 7:1 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు.
    • ఇంటర్వ్యూలో అర్హత సాధించిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.


    గౌరవ వేతనం:

    • ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ఉచిత వసతి, వైద్య సదుపాయాలతో శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో రూ.30,000/- వేతనంగా చెల్లిస్తారు.
    • విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు వేతనం రూ.40,000/- ఉంటుంది. అన్ని అలవెన్స్ లతో కలిపి రూ.80,000/- వరకు జీతాన్ని అందుకోవచ్చు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:

    • జనరల్ అభ్యర్థులకు రూ.1000/-,
    • SC, ST, PwBD లకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 26.07.2023 ఉదయం 08:00 గంటల నుండి నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 09.08.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.


    అధికారిక వెబ్సైట్ :: https://www.rcfltd.com/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    రాత పరీక్షలు విజయం సాధించడానికి ఇలా చేయండి.

    1. ఆన్లైన్ రాత పరీక్ష తేదీన ఇంకా ప్రకటించలేదు కాబట్టి, ఇప్పటినుండే ప్రిపరేషన్ మొదలు పెడితే ఎక్కువ సమయం అందుబాటులో ఉంటుంది.
    2. సంబంధిత సబ్జెక్టు నుండి 100 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు కాబట్టి, చదివిన సబ్జెక్టులపై పునశ్చరణ చేసుకుంటే ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంది.
    3. ఇప్పటినుండి ప్రత్యేక టైం టేబుల్ వేసుకొని, ప్రతిరోజు అన్ని సబ్జెక్టులకు సమయాన్ని కేటాయించి, కష్టతరంగా అనిపించిన సబ్జెక్టులకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ.. రీజనింగ్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలను సాధించడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి వాటికి ఎక్కువ కాలాన్ని వెచ్చించాలి.
    4. ప్రాక్టీస్ లో భాగంగా ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ రాయడాన్ని అలవాటు చేసుకోవాలి.
    5. నిర్ణీత సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానం చేయగలుగుతున్నారో లేదో మీకే తెలుస్తుంది.
    6. అలాగే ఏ ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో అర్థమవుతుంది. కాబట్టి దాన్నిబట్టి సన్నద్ధతను మెరుగుపరుచుకోవచ్చు.
    7. కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించాలంటే ఇలా చేయడం ద్వారానే సాధ్యమవుతుంది.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి. 

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 06-October-2026
  •  
  • 👆Online Applications Ends on 06-October-2026
  •  
  • 👆Online Applications Ends on 06-October-2026
  •  
  • 👆Online Applications Ends on 07-October-2026
  •  
  • 👆Online Applications Ends on 07-October-2026
  •  
  • 👆Online Applications Ends on 08-October-2026
  •  
  • 👆Online Applications Ends on 09-October-2026
  •  
  • 👆Online Applications Ends on 09-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Online Applications Ends on 12-October-2026
  •  
  • 👆Online Applications Ends on 12-October-2026
  •  
  • 👆Online Applications Ends on 14-October-2026
  •  
  • 👆Online Applications Ends on 15-October-2026
  •  
  • 👆Online Applications Ends on 16-October-2026
  •  
  • 👆Online Applications Ends on 16-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 19-October-2026
  •  
  • 👆Online Applications Ends on 20-October-2026
  •  
  • 👆Online Applications Ends on 26-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 10-November-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 15 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    తెలంగాణ జిల్లాల్లో, జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు. దరఖాస్తు ఫామ్ ఇక్కడ ఉన్నది. డౌన్లోడ్ చేసుకోండి.

    DMHO Contract Medical Srtaff JOBs 2026: NRL జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 37 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ! రాత పరీక్ష ఫీజు లేదు. ₹.40,000 జీతం వివరాలు..

    ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, వెంటనే దరఖాస్తు చేసుకోండి.GGH Khammam Opening JOBs Apply here..

    DMHO Contract Medical Srtaff JOBs 2026: ADL జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 30 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    ఏదైనా డిగ్రీ అర్హతతో గ్రామీణ బ్యాంకుల్లో 3500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు. వివరాలు.

    GMC NRPT 149 వివిధ మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ప్రాతపరీక్ష లేదు. దరఖాస్తు చేయండి.

    DMHO Contract Medical Srtaff JOBs 2026: PDPL జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 40 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    Popular Posts of this Blog

    సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, రూ.44,900/- జీతం, వివరాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    TGTET In-Service Teachers 2026 Results: తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష కీ, రెస్పాన్స్ షీట్ అందుబాటులోకి వచ్చాయి. Final KEY, Response Sheet Download here. ఇక్కడ తనిఖీ చేయండి.

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 15 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    ECHS Cell Secunderabad ఉద్యోగాలు విడుదల, 96 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన, ప్రభుత్వం ఆసుపత్రిలో ఖాళీలు భర్తీ.. అప్లై చేయండి.

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    Para Medical JOBs: 590 పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చేసింది, వివరాలు..

    DMHO Staff Nurse, Lab Technician Notification 2026 పల్లె దావఖాన లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు, వెంటనే అప్లై చేయండి.

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 25 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.