ఎస్ బి ఐ 10,000 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. డిగ్రీ పాస్ దరఖాస్తు చేసుకోండి. New Vacancies Announced SBI Apply here..
నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ శుభవార్త!
ముంబై ప్రధాన కేంద్రంగా గల దేశీయ అతిపెద్ద బ్యాంక్ "స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)" దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో నియామకాలను చేపట్టబోతుంది. ఇప్పటికే పలు నోటిఫికేషన్ లను జారీ చేసి ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసింది. తాజాగా మరో 10 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చైర్మన్ శ్రీనివాసులు శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 10,000 కొత్త సిబ్బందిని నియమించుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు, మార్చిలోపే పూర్తి చేయనున్నట్లు బ్యాంక్ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకింగ్ అవసరాలకు సాంకేతికంగా సిబ్బంది అవసరం ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రవేశ స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు వివిధ విభాగాల్లో సుమారు 1,500 మంది సాంకేతిక నిపుణుల నియామకాలను ఇప్పటికే చేపట్టినట్లు అందులో డేటా సైంటిస్టులు, డేటా ఆర్కిటెక్ట్లు, నెట్వర్క్ ఆపరేటర్లు ఇలా ప్రత్యేక విభాగాల పోస్టులు ఉన్నట్లు ఆయన తెలిపారు. డిజిటల్ విభాగాలతో సహా సాంకేతికంగా వివిధ అవసరాల కోసం సిబ్బంది నియామకాలు తప్పనిసరి అన్నారు. మొత్తం మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 8,000 నుండి 10,000 వరకు అదనపు సిబ్బంది అవసరం ఉన్నదని చైర్మన్ తెలిపారు.
దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 22,542 శాఖలు కలిగి ఉన్నదని, ప్రస్తుతం 2,32,298 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు వీరిలో 1,10,000 మంది ఆఫీసర్లు ఉన్నట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరో 600 శాఖలను తెరవనున్నట్లు, ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దీనికి అనుకూలంగా అన్ని స్థాయిల్లో ప్రస్తుత సిబ్బందికి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను సైతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిందని, 6500 ATM లతోపాటు 85,000 బిజినెస్ కరస్పాండెంట్లు 50 కోట్ల కు పైగా ఖాతాదారులకు సేవలు అందించనున్నట్లు ఈ పోస్టుల భర్తీపై స్పష్టత చెప్పారు.అధికారిక వెబ్సైట్ :: https://bank.sbi/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment