నిరుద్యోగ య యువతకు మంచి ఉపాధి అవకాశాలు, శనివారం నాడు ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. అర్హతలు ఇక్కడ తనిఖీ చేయండి.
ఫార్మా కంపెనీలో ఉద్యోగాల భర్తీకి ఈనెల 11 న శనివారం నాడు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.. ఫార్మల్ డ్రెస్ కోడ్ తో, డాక్యుమెంట్స్ వెంట తీసుకొని హాజరు అవ్వండి.
- నిరుద్యోగ యువత ఉద్యోగం పొందే సులభ మార్గం, డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగం, వివరాలు..
అరబిందో ఫార్మా లిమిటెడ్, బచ్చుపల్లి, హైదరాబాద్ తెలంగాణ, శనివారం ఏప్రిల్ 11, 2026న ఇంటర్వ్యూలను నిర్వహించి, ఫార్మ కంపెనీలో వివిధ ఉద్యోగ అవకాశాలు అందుకోవడానికి ఆసక్తి కలిగిన సంబంధిత విభాగంలో అర్హత కలిగిన అభ్యర్థులు, ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు:
- TA/ Executive
- TA/ Executive
- Executive
- ప్రొడక్షన్,
- ప్యాకింగ్,
- క్వాలిటీ కంట్రోల్
విద్యార్హత :
- పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ / ఇన్స్టిట్యూట్ నుండి, ఐటిఐ, డిప్లొమా, బిఎస్సి, ఎమ్మెస్సీ, బి.ఫార్మ, ఎం.ఫార్మా అర్హత కలిగి ఉండాలి.
- 2025/ 2026 బ్యాచ్ ఫ్రెషర్స్ అభ్యర్థుల కూడా అర్హులు.
అనుభవం :
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అనుభవం సర్టిఫికెట్లు తీసుకువెళ్లండి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగం పొందవచ్చు.
- ఎలాంటి రాత పరీక్ష లేదు. గమనించండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వేతన వివరాలు :
- అరబిందో ఫార్మా కంపెనీ నిబంధనల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు వేతనం చెల్లిస్తారు. ఆ వివరాలు ప్రకటనలో పేర్కొనలేదు.
పోస్టింగ్ ప్రదేశాలు :
- అరబిందో ఫార్మా లిమిటెడ్, బచ్చుపల్లి హైదరాబాద్, తెలంగాణ..
వాకింగ్ ఇంటర్వ్యూ వేదిక :
- అరబిందో ఫార్మ లిమిటెడ్ యూనిట్-III బచ్చుపల్లి, హైదరాబాద్-500090.
ఇంటర్వ్యూ తేదీ, సమయం :
- శనివారం 11 ఏప్రిల్, 2026న ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 01:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.aurobindo.com/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





























%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment