నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన భారతీయులు వెంటనే దరఖాస్తులు చేయండి. IITN Non-Teaching Staff Recruitment for Various Vacancies Apply here..
నాన్ టీచింగ్ ఉద్యోగాలు | రాత పరీక్ష ఆధారంగా ఎంపిక | గ్రాడ్యుయేట్లు మిస్ అవ్వకండి | చివరి తేదీ: 08.05.2023 పూర్తి వివరాలతో దరఖాస్తులింక్.
నిరుద్యోగులకు శుభవార్త!.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నోలజీ, నాగపూర్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 08.05.2023 నాటికి సమర్పించవచ్చు. రాత పరీక్షల ఆధారంగా నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 07.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- జూనియర్ సూపరింటెండెంట్ (అకాడమిక్) - 01,
- జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 01,
- లాబరేటరీ అసిస్టెంట్ (కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్) - 02,
- లాబరేటరీ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్) - 01,
- జూనియర్ అసిస్టెంట్ మల్టీ-స్కిల్ల్డ్ (అడ్మిన్) - 02.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్/ మాస్టర్ డిగ్రీ లను కనీసం 55 శాతం మార్కులతో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
దరఖాస్తు చేశారా?. గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలో దూర విద్యా విధానంలో వివిధ డిప్లమా ప్రవేశాలు..
వయోపరిమితి:
- 27 సంవత్సరాల నుండి 32 సంవత్సరాలకు మధ్య ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 3 నుండి 5 సంవత్సరాల వరకు సడలింపు వర్తింపజేశారు. వయో-పరిమితిలో సడలింపు లు కోరే అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- షార్ట్ లిస్టింగ్/ రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైనా అభ్యర్థులకు పోస్టులను అనుసరించి Pay Scale Level 7th CPC పకారం రూ.21,700 నుండి రూ.1,12,400 కొరకు ప్రతి నెలా అన్ని రక్షణ కలిగే విధంగా చెల్లిస్తారు.
దరఖాస్తు చేశారా?. రూ.55,000 వేల జీతం తో శిక్షణ అనంతరం శాశ్వత ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.590/-,
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు/ ఓబిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.295/-.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 08.05.2023.
దరఖాస్తు హార్డ్ కాపీలను సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి దిగువ పేర్కొన్న చిరునామాకు పంపించాలి.
- ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
The Director,
Indian Institute of Information Technology, Nagpur
S.No. 140,141/1 Behind Br. Shesharao Wankhede Shetkari Sahkari Soot Girni,
Village - Waranga, PO - Dongargaon (Butibori),
District - Nagpur, Maharashtra - Pin Code - 441108.
దరఖాస్తు చేశారా?. Nursing JOBs: జిఎన్ఎం డిప్లమా, బీఎస్సీ తో 3,055 పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రకటన వెలువడింది.
దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ :: 15.05.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.iiitn.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేశారా?. టీచింగ్, నాన్-టీచింగ్ శాశ్వత పోస్టుల భర్తీ, దరఖాస్తు లింక్ ఇక్కడ.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment