ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. Govt Faculty JOBs Notification for 40 Positions Apply here..
ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రముఖ యూనివర్సిటీ భారీ నోటిఫికేషన్.. అస్సాంలోని తేజ్ పూర్ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది నియామకాల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ బంపర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆసక్తి కలిగిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మరియు దేశవ్యాప్తంగా భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు జూన్ 15, 2024 రాత్రి 11:59 నాటికి సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; పోస్టుల వివరాలు, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, ఆన్లైన్ దరఖాస్తు, దరఖాస్తు సోపానాలు, మొదలగునవి మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 40.
పోస్టుల వారీగా ఖాళీలు :
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, పీహెచ్డీ అర్హత లతో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 32 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపులు వర్తిస్తాయి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షాట్ లిస్ట్ చేసి, యూనివర్సిటీ రూల్ మరియు రిజర్వేషన్స్ ప్రకారం నియామకాలు నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ప్రొఫెసర్ లకు రూ.1,44,200/-,
- అసోసియేట్ ప్రొఫెసర్ లకు రూ.1,31,400/-,
- అసిస్టెంట్ ప్రొఫెసర్ లకు రూ.57,700/-.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలిన వారికి రూ.1000/-.
అధికారిక వెబ్సైట్ :: https://www.tezu.ernet.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 12.03.2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.06.2024, రాత్రి 11:59 వరకు.
📍 సూచన :: ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ను 15.05.2024 నుండి 15.06.2024 వరకు పొడిగించడం జరిగింది.
📌 సంబంధిత కాపీ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
హార్డ్ కాపీ సమర్పించడానికి సంబంధించిన చిరునామా :
- The Registrar, Tezpur University, Napaam, Tezupur - 784028, Assam, India.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.




%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment