TS WDCW Extension Officer (Supervisor) Grade -1 Hall-Tickets Out! | అంగన్వాడి 181 సూపర్వైజర్ పోస్టుల హాల్టికెట్లు విడుదల | Easy Download Process here..
![]() |
అంగన్వాడి 181 సూపర్వైజర్ పోస్టుల హాల్టికెట్లు విడుదల |
తెలంగాణ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్వైజర్) గ్రేడ్-1 పోస్టులకు ఆగస్ట్/ సెప్టెంబర్ 2022న ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసి దరఖాస్తులను స్వీకరించింది. తాజాగా అంగన్వాడి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు హాల్టికెట్లను విడుదల చేసి ఈ రోజు 03.01.2023 పరీక్షలు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే..
మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-1 (సూపర్వైజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్.11/2022, తేదీ:27/08/2022 నా 181 ఉద్యోగాలకు నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 08/09/2022 నుండి 29/09/2022 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించింది. తాజాగా నేడు (03.01.2023) ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించడానికి హాల్ టికెట్లను జారీ చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ క్రింది సోపానాలను అనుసరించే హాల్టికెట్లను డౌన్లోడ్ చేయండి.
తాజా ఉద్యోగాలు!
విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ
అంగన్వాడి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్వైజర్) గ్రేడ్-1 హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
✓ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
✓ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://www.tspsc.gov.in/
✓ అధికారిక హోం పేజీలోని మహిళాభిరుద్ది మరియు శిశు సంక్షేమ శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్వైజర్) గ్రేడ్-1 హాల్ టికెట్లు లింక్ పై క్లిక్ చేయండి.
✓ ఇప్పుడు మీరు అధికారి హాల్ టికెట్ డౌన్లోడ్ పేజీలోకి డైరెక్ట్ అవుతారు.
✓ మీ టిఎస్పిఎస్సి ఐడి, పుట్టిన తేదీతేదీ, Captcha Code లను నమోదుచేసి Download Pdf లింక్ పై క్లిక్ చేయండి.
✓ హాల్ టికెట్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది.
✓ భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే నేరుగా హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment