District Court Jobs Recruitment 2021 | No Exam Required | 7th Pass candidates may be Apply | Check Eligibility criteria and apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
7వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్హతతో జిల్లాలోని సెషన్స్ కోర్టులో ఉద్యోగాల భర్తీ కి ప్రకటన..
డిస్టిక్ సెషన్స్ కోర్ట్ ఖమ్మం, తేదీ: 21.09.2021, నా కోర్ట్ అసిస్టెంట్, కోర్ట్ అటెండెంట్ రెండవ తరగతి పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి ఆఫ్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 8
విభాగాల వారీగా ఖాళీల సంఖ్య:
1. కోర్ట్ అసిస్టెంట్లు - 05,
2. కోర్ట్ అటెండెంట్ - 03,..
విద్యార్హత: కోర్ట్ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయసు: జూలై 1, 2021 నాటికి దరఖాస్తుదారుల వయస్సు 18 సంవత్సరాల నుండి 30 నాలుగు సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు.. ఎస్సీ /ఎస్టీ /బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, అలాగే వికలాంగులకు మరియు మాజీ సైనికులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు అర్హులు.
ఎంపిక విధానం: అక్కడ మీ విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా, వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం: రెండు సంవత్సరాల కాల పరిమితి గాన.. కోర్ట్ అసిస్టెంట్లకు రూ.5,000/- అలాగే కోర్ట్ అటెండెంట్ లకు రూ.3000/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చిరునామా: Prl. District and sessions judge, khammam వారికి నేరుగా గాని, పోస్టు ద్వారా గాని అక్టోబర్ 21, 2021 సాయంత్రం 5:00గంటల లోపు దరఖాస్తులు చేసుకోవాలి.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో..👇
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 21.10.2021..
అధికారిక వెబ్సైట్: https://districts.ecourts.gov.in/india/telangana/khammam/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment