✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Indian Railway Railway Recruitment Cell 2422 Apprentice Notification 2022 | SSC with ITI may Apply Online | Check Vacancy here..

    రైల్వే రిక్రూట్మెంట్ సెల్ 2,422 అప్రెంటిస్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ఫిబ్రవరి 16, 2022 వరకు సమర్పించవచ్చు.


    భారతీయ రైల్వే, రైల్వే రిక్రూట్మెంట్ సెల్, సెంట్రల్ రైల్వే లో 2,422 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పదవతరగతి తో సంబంధిత ఐటిఐ ట్రేడ్ లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా ఫిబ్రవరి 16, 2022 వరకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి ఆన్లైన్ అప్లికేషన్ చేయవచ్చు.


    పోస్టుల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య: 2,422.

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.


    ముంబై క్లస్టర్ లో ఖాళీల వివరాలు:

    క్యారేజ్ & వ్యాగన్(కోచింగ్) వాడి బండర్ - 258,

    కళ్యాణ్ డీజిల్ షెడ్ - 50,

    కుర్లా డీజిల్ షెడ్ - 60,

    సీనియర్ డి(TRS) కళ్యాణ్ - 179,

    పెరల్ వర్క్ షాప్ - 313,

    మాతుంగ వర్క్ షాప్ - 547,

    ఎం & టి వర్క్ షాప్ బైకుల్లా - 60. మొదలగునవి.


    భూసవల్ క్లస్టర్ లో కాళీల వివరాలు:

    క్యారెజ్ & వ్యాగన్ డిపో - 122,

    ఎలక్ట్రిక్ లోకో షెడ్- 80, 

    ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వర్క్ షాప్ - 118, 

    మన్మాడ్ వర్క్ షాప్ - 51, 

    డిఎండబల్యు నాసిక్ రోడ్ - 47. మొదలగునవి.


    పూణే క్లస్టర్ లో ఖాళీల వివరాలు:

    క్యారెజ్ & వ్యాగన్ డిపో - 31,

    డీజిల్ లోకో షెడ్ - 121. మొదలగునవి.


    నాగపూర్ క్లస్టర్ లో ఖాళీల వివరాలు:

    ఎలక్ట్రిక్ లోకో షెడ్, అంజి - 48, 

    క్యారేజ్ & డ్రాగన్ డిపో - 66. మొదలగునవి.


    సోలాపూర్ క్లస్టర్ లో ఖాళీల వివరాలు:

    క్యారేజ్ & వ్యాగన్ డిపో - 58,

    కుర్దువాడి వర్క్ షాప్ - 21. మొదలగునవి.


    విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి కనీసం 50 శాతం మార్కులతో పదవ తరగతి ఉత్తీర్ణత తో VCNT/ SCVT నుండి జాతీయ స్థాయిలో చెల్లుబాటు అయ్యే సంబంధిత ITI ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉన్న అభ్యర్థులు అర్హులు.


    వయసు: జనవరి 17, 2022 నాటికి 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలని, రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుందని నోటిఫికేషన్లో సూచించారు.


    ఎంపిక విధానం: ఈ అప్రెంటిస్ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తిగా విధ్యార్హత మీద ఆధారపడి ఉంటుంది, అభ్యర్థులు అకడమిక్ విద్యార్హతలకు సాధించిన మార్కులు, తదితర వివరాల ఆధారంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి తుది ఎంపికలు ప్రకటిస్తారు.


    దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబిసి అభ్యర్థులకు ₹.100/-.

    రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు, మిగిలిన వారికి ఎలాంటి ఫీజు లేదు.


    దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.01.2022 నుండి,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 16.02.2022.


    అధికారిక వెబ్సైట్: https://www.rrccr.com/

    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..