TSPSC Departmental Test Nov-2022 Session Results Released | తెలంగాణ డిపార్ట్మెంటల్ పరీక్ష ఫలితాలు విడుదల | Download Results here..
![]() |
తెలంగాణ డిపార్ట్మెంటల్ పరీక్ష Nov-2022 Session ఫలితాలు విడుదల |
తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో రిక్రూట్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు, మరియు ఇతర సంబంధిత అంశాలను.. వృత్తిలో భాగంగా పై స్థాయి పోస్టులకు అర్హత పొందడానికి.. సంవత్సరానికి రెండు సార్లు డిపార్ట్మెంట్ పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ పరీక్షలను రాష్ట్రంలోని అన్ని ముఖ్య జిల్లా కేంద్రాల్లో కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ రూపంలో నిర్వహించింది. ప్రతి ఉద్యోగి ఈ పరీక్షలను.. అవసరాన్ని బట్టి తప్పనిసరిగా పాస్ కావలసి ఉంటుంది. అర్హత సాధించిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు సంబంధిత వివరాలను సర్వీస్ బుక్కులో నమోదు చేయించుకుని.. తదనుగుణంగా ప్రయోజనాలను పొందవచ్చు. తాజాగా నవంబర్-2022 సెషన్ డిపార్ట్మెంటల్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేయడానికి ముందు Response Sheet ను విడుదల చేయడానికి సంబంధించిన లింక్ ను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. Nov-2022 సెషన్ కు సంబంధించి పరీక్ష రాసిన అభ్యర్థులు సంబంధిత ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ రెస్పాన్స్ షీట్ లింక్ పై క్లిక్ చేసి, వ్యక్తిగత TDE రిఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీని నమోదుచేసి.. డౌన్లోడ్ చేయవచ్చు.
★ TSPSC Departmental Test Nov-2022 Session ఫలితాలను డౌన్లోడ్ చేయడం ఎలా?
◆ TSPSC Departmental Test Nov-2022 ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
● TSPSC Departmental Test ఫలితాలకోసం ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
● అధికారిక వెబ్సైట్ లింక్: https://www.tspsc.gov.in/
● ఇక్కడ Home బటన్ ఎదురుగా ఉన్న Website లింక్ పై క్లిక్ చేయండి.
● అధికారిక వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది, తదుపరి Candidate Services దిగువన కనిపిస్తున్న Departmental Examinations లింక్ పై క్లిక్ చేయండి.
● డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.. తాజాగా విడుదలైన టువంటి నోటిఫికేషన్ వివరాలు మొదటిలో కనిపిస్తుంటాయి.
● సంబంధిత నోటిఫికేషన్ ఎదురుగా ఉన్న Results లింక్ పై క్లిక్ చేయండి.
● ఇప్పుడు అన్ని పేపర్ కోడ్ లతో కూడిన లింక్ కనిపిస్తాయి.
● పరీక్ష రాసిన పేపర్ కోడ్ ఆధారంగా. సంబంధిత లింక్ పై క్లిక్ చేసి ఫలితాలకు సంబంధించిన pdf ను డౌన్లోడ్ చేసుకొని, హాల్టికెట్ నెంబర్ ను తనిఖీ చేయవచ్చు.
అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
TSPSC Departmental Test Nov-2022 ఫలితాలను డైరెక్ట్ గా డౌన్ లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
TSPSC Departmental Test Nov-2022 session హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
TSPSC Departmental Test Nov-2022 Session..
◆ Click here :: for Paper Code 36-49-67 Result
◆ Click here :: for Paper Code 37 Result
◆ Click here :: for Paper Code 88-97 Result
◆ Click here :: for Paper Code 141 Result
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment