డిగ్రీతో 42 ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు | మార్కులతో ఎంపిక | NMDC Hyd ET Recruitment 2023 | Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త!
ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి ఉద్యోగ ప్రకటన జారీ.. పూర్తి వివరాలివే.
హైదరాబాదులోని భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన, పబ్లిక్ ఎంటర్ప్రైజ్ బహుళ ఉత్పత్తి సంస్థ, మైనింగ్ & మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఆర్గనైజేషన్ NMDC ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 28.06.2023 నుండి, 18.07.2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. రాత పరీక్ష లేకుండా! ప్రామాణిక గేట్-2022 స్కోర్ మరియు మెరిట్ ప్రాతిపాదికన ఎంపిక నియామకాలు చేపట్టనున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 12 నెలల శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో కాలంలో రూ.50,000/-, శిక్షణ అనంతరం స్కేల్ ఆఫ్ పే రూ.60,000/- నుండి రూ.1,80,000/- వరకు అన్ని అలవెన్స్లతో జీతాలను చెల్లించనుంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను ఇక్కడ సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.
ఖాళీల వివరాలు:పోస్ట్ పేరు :: ఎగ్జిక్యూటివ్ ట్రైనీ.
- మొత్తం ఖాళీల సంఖ్య :: 42.
విభాగాల వారీగా ఖాళీలు:
- సివిల్ - 04,
- ఎలక్ట్రికల్ - 13,
- మెటీరియల్ మేనేజ్మెంట్ - 12,
- మెకానికల్ - 13.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి.. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ టెక్నికల్ ఇంజనీరింగ్ డిప్లమా అర్హత కలిగి ఉండాలి.
- అలాగే ప్రామాణిక GATE -2 ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థులకు 27 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో 5 - 10 సంవత్సరాల వరకు సడలింపు కల్పించారు.
- పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు, అధికారిక నోటిఫికేషన్ తప్పక చదవండి.
ఎంపిక విధానం:
- ప్రామాణిక గేట్-2022 స్కోర్ / గ్రూప్ డిస్కషన్ / ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు శిక్షణా కాలంలో రూ.50,000/-ప్రతి నెల, శిక్షణ అనంతరం బేసిక్ పే రూ.60,000/- నుండి రూ.1,80,000/- వరకు అన్ని అలవెన్స్లతో జీతాలను చెల్లిస్తారు.
శిక్షణ కాలం :: ఒక సంవత్సరం.
పోస్టింగ్ ప్రదేశం :: హైదరాబాద్, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న NMDC కేంద్రాల్లో..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు:
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికులు/ NMDC డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.06.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 18.07.2023 రాత్రి 11:59 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.nmdc.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
- ఆసక్తి కలిగిన భారతీయ యువత ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ : https://www.nmdc.co.in/
- అధికారిక NMDC Home పేజీలోని 3 గీతలపై క్లిక్ చేసి, Careers ఆప్షన్ను ఎంపిక చేయండి.
- తదుపరి పేజీని స్క్రోల్ ఆఫ్ చేసి, Click here for Apply Online పై క్లిక్ చేయండి.
- దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన లింక్స్ ఉండే పేజీలోకి రీ డైరెక్టు అవుతారు.
- ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్న అభ్యర్థులు, వారి యూజర్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.
- ఫ్రెషర్స్ అభ్యర్థులు, ముందుగా వ్యక్తిగత విద్యార్హత వివరాలతో రిజిస్టర్ అయి.. తదుపరి యూజర్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ అయి దరఖాస్తులను సమర్పించాలి.
- విజయవంతంగా సమర్పించిన దరఖాస్తును భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
📌 నేరుగా ఇప్పుడే డైరెక్ట్ గా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment