శాశ్వత ఉద్యోగాలు: హాస్టల్ వార్డెన్, లైబ్రేరియన్, నర్సింగ్, అటెండెంట్, టెక్నీషియన్ పోస్టులు. AIIMS Direct Recruitment Notification 2023 Apply Various Vacancies here.
శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. హాస్టల్ వార్డెన్, లైబ్రేరియన్, నర్సింగ్, అటెండెంట్, టెక్నీషియన్ పోస్టుల కోసం దరఖాస్తు చేయండి.
భారత ప్రభుత్వం మంత్రిత్వ శాఖకు చెందిన ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(AIIMS), గ్రూప్ - 'ఎ' నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ, 'బీ' & 'సి ' విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 12.08.2023 నుండి 11.09.2023 వరకు అందుబాటులో ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ తప్పక చదవండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, దరఖాస్తు విధానం, విద్యార్హత, గౌరవ వేతనం, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు, మొదలగు ముఖ్య సమాచారం ఇక్కడ.
ఖాళీల వివరాలు:- మొత్తం ఖాళీల సంఖ్య: 35.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- నర్సింగ్ ట్యూటర్ /క్లినికల్ ఇన్స్పెక్టర్: 08
- లైబ్రేరియన్ : 01,
- హాస్టల్ వార్డెన్ : 02,
- ల్యాబొరేటరీ టెక్నీషియన్ : 05,
- క్యాషియర్ : 01,
- సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ : 01,
- లాబరేటరీ/ అటెండెంట్ గ్రేడ్-II : 04,
- హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్ -III: 13.. మొదలగునవి.
విద్యార్హత :
- పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి మెట్రిక్యులేషన్, 10+2, బిఎస్సి, గ్రాడ్యుయేషన్, మాస్టర్ డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- పోస్టులను అనుసరించి 2 సంవత్సరాల పని అనుభవం అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- పోస్టులను అనుసరించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూలో ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లతో కలిపి రూ.18,000/- నుండి రూ.1,77,500/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సి/ ఎస్టి అభ్యర్థులకు రూ.800/-
- జనరల్/ ఓబీసీ/ ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు రూ.1500/-
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 12.08.2023 నుండి,
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 11.09.2023 వరకు.
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ : https://www.aiimsbathinda.edu.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment