✨Flash Updates✨  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు విడుదల - 837 పోస్టుల కోసం..Apply here చి.తే:24.11.2026
  •  
  • NEW! 🎉 కోర్ట్ లో 80 రెగ్యులర్ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:24.11.2026
  •  
  • NEW! 🎉 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోర్టుల్లో 130 కోర్ట్ అటెండర్ రెగ్యులర్ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:25.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 1215 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:25.11.2026
  •  
  • NEW! 🎉 ADL District 18 Back Log Vacancies Notification..Apply here చి.తే:26.11.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ACE శాశ్వత కొలువులు విడుదల..Apply here చి.తే:26.11.2026
  •  
  • NEW! 🎉 సర్టిఫికెట్ వెరిఫికేషన్ తో 400 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.11.2026
  •  
  • NEW! 🎉 ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో 50 శాశ్వత JOBs..Apply here చి.తే:26.11.2026
  •  
  • NEW! 🎉 102 ఏఎస్ఓ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్..Apply here చి.తే:27.11.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.11.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత 58 ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:28.11.2026
  •  
  • NEW! 🎉 63 ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకానికి ప్రకటన..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 జిల్లా న్యాయవ్యవస్థ 16 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో 8వ 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు ..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 ITI, Diploma, Degree అర్హతతో BBMB లో JOBs ..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ..Apply here చి.తే:01.12.2026
  •  
  • NEW! 🎉 Hyd District Back Log 83 Vacancies Notification..Apply here చి.తే:02.12.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! సర్టిఫికెట్ వెరిఫికేషన్ తో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:02.12.2026
  •  
  • NEW! 🎉 📢 రాత పరీక్షలు లేకుండా! 🚉 రైల్వేలో 2861 పోస్టుల భర్తీ..Apply here చి.తే:02.12.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల శాఖ లో ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:02.12.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:05.12.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 108 శాశ్వత ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:06.12.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 258 ఉద్యోగాల భర్తీకి మరొక కొత్త నోటిఫికేషన్..Apply here చి.తే:08.12.2026
  •  
  • NEW! 🎉జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీ! రాత పరీక్ష ఫీజు లేదు..Apply here చి.తే:10.12.2026
  •  
  • NEW! 🎉 55 నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:10.12.2026
  •  
  • NEW! 🎉 RRC JOBs 2026 రైల్వేలో 10th, 10+2, ITI తో 4651 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:11.12.2026
  •  
  • NEW! 🎉 720 శాశ్వత ఉద్యోగాలకు నోటిఫికేషన్..Apply here చి.తే:11.12.2026
  •  
  • NEW! 🎉 సబార్డినేట్ సర్వీస్ విభాగంలో 1260 MTS శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:11.12.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 143 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:14.12.2026
  •  
  • NEW! 🎉 ESIC Medical Staff Recruitment 2026..Apply here చి.తే:15.12.2026
  •  
  • NEW! 🎉 వ్యవసాయ శాఖ, గ్రామీణ కృషి విజ్ఞాన కేంద్రాల్లో లో 1393 శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:17.12.2026
  •  
  • NEW! 🎉 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.12.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ లాబొరేటరీస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) శాశ్వత పోస్టులు విడుదల..Apply here చి.తే:23.12.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Railway 3115 JOBs 2023 | పోటీ పరీక్ష లేకుండా 3115 రైల్వే పోస్టుల భర్తీకి ప్రకటన | వెంటనే దరఖాస్తులు చేయండి..

    10 పాస్ తో ITI సర్టిఫికెట్ కలిగి ఉన్నవారికి శుభవార్త!


    రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్.ఆర్.సి, ఈస్టర్న్ రైల్వే (ఈ ఆర్), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 3115 అప్రెంటిస్షిప్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం నిర్దేశిత అర్హత ప్రమాణాలు కలిగి ఉన్న (రాష్ట్ర/ కేంద్ర పాలిత) ప్రాంత భారతీయ అభ్యర్థులు ఈ ఖాళీల కోసం దరఖాస్తులు ఆన్లైన్ విధానం లో చేయవచ్చు.. ఈ అప్రెంటీస్ పూర్తి చేసిన వారికి ఓపెన్ మార్కెట్లో క్యాటగిరి లెవెల్ -1, విభాగంలో (₹.18,000/- నుండి ₹.56,900/-) వరకు జీతంతో రైల్వేలో ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. మరియు రైల్వే రిక్రూట్మెంట్ లో సంబంధిత విభాగంలో అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు 20% వరకు వెయిటేజి లను కల్పిస్తూ ప్రాధాన్యతనిస్తారు. అప్రెంటిస్షిప్ చట్టం 1961 & అప్రెంటిషిప్ రూల్ 1962 ప్రకారం నోటిఫికేషన్ లోని 3115 సీట్లను భర్తీ చేస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా.. ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, విభాగాల వారీగా ఖాళీలు, లో ముఖ్య తేదీలు మొదలగు పూర్తి వివరాలు మీకోసం...

    ఖాళీల వివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య: 3115.


    విభాగాలు: 

    • ఫీట్టర్, వెల్డర్(గ్యాస్/ ఎలక్ట్రిక్), మెకానిక్ మోటర్ వెహికల్, మెకానిక్ డీజిల్, మెకానిస్ట్, కార్పెంటర్, పెయింటర్, లైన్మెన్(జనరల్), వైర్ మెన్, రిఫ్రిజియేషన్ & ఏసి, మెకానిక్, ఎలక్ట్రీషియన్, మెకానిక్(మిషన్ టూల్ మెయింటెనెన్స్).. మొదలగునవి.


    ఈస్టర్న్ రైల్వే అప్రెంటిస్-2023 ఖాళీల భర్తీకి అర్హత ప్రమాణాలు:

    విద్యార్హత:

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ నుండి ఎస్ఎస్సి/ మెట్రిక్యులేషన్/ 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్(10+2) ను కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి, సంబంధిత విభాగంలో ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు అర్హులు.


    వయో-పరిమితి:

    1. అక్టోబర్ 26, 2023 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.. 
    2. అలాగే రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు అధిక వయో-పరిమితిలో సడలింపు వర్తింప చేస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. అవి;
    3. ఓబీసీ లకు - 3 సంవత్సరాలు,
    4. ఎస్సీ/ ఎస్టీ లకు - 5 సంవత్సరాలు,
    5. పిడబ్ల్యుడి అభ్యర్థులకు - 10 సంవత్సరాలు.


    ఎంపిక విధానం:

    • వచ్చిన దరఖాస్తులను అకడమిక్, టెక్నికల్ విద్యార్హత ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, తుది ఎంపిక జాబితా ప్రకటిస్తారు.


    శిక్షణ కాలం:

    • అప్రెంటిస్ విభాగాన్ని బట్టి, అనగా.. 1 నుండి 3 సంవత్సరాలు.



    గౌరవ వేతనం:

    • శిక్షణ కాలంలో అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపంలో అప్రెంటీస్షిప్ ట్రైనింగ్ రూల్స్ మరియు రెగ్యులేషన్ ప్రకారం ప్రతి నెల రూ.5000/- నుండి  రూ.7,000/- వరకు జీతం గా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు:

    1. జనరల్ అభ్యర్థులకు ₹.100/-
    2. రిజర్వేషన్ వర్గాల(ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి) వారికి ఫీజు మినహాయించారు.


    అధికారిక వెబ్సైట్ నందు నోటిఫికేషన్ ప్రచురణ తేదీ :: 12.09.2023.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.09.2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 26.10.2023 వరకు.


    అధికారిక వెబ్సైట్: https://139.99.53.236:8443/


    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి. 

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 24-November-2026
  •  
  • 👆Online Applications Ends on 24-November-2026
  •  
  • 👆Online Applications Ends on 25-November-2026
  •  
  • 👆Online Applications Ends on 25-November-2026
  •  
  • 👆Online Applications Ends on 26-November-2026
  •  
  • 👆Online Applications Ends on 26-November-2026
  •  
  • 👆Online Applications Ends on 26-November-2026
  •  
  • 👆Online Applications Ends on 27-November-2026
  •  
  • 👆Online Applications Ends on 28-November-2026
  •  
  • 👆Online Applications Ends on 28-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 01-December-2026
  •  
  • 👆Online Applications Ends on 02-December-2026
  •  
  • 👆Online Applications Ends on 02-December-2026
  •  
  • 👆Online Applications Ends on 02-December-2026
  •  
  • 👆Online Applications Ends on 02-December-2026
  •  
  • 👆Online Applications Ends on 05-December-2026
  •  
  • 👆Online Applications Ends on 06-December-2026
  •  
  • 👆Online Applications Ends on 08-December-2026
  •  
  • 👆Online Applications Ends on 10-December-2026
  •  
  • 👆Online Applications Ends on 10-December-2026
  •  
  • 👆Online Applications Ends on 11-December-2026
  •  
  • 👆Online Applications Ends on 11-December-2026
  •  
  • 👆Online Applications Ends on 11-December-2026
  •  
  • 👆Online Applications Ends on 14-December-2026
  •  
  • 👆Online Applications Ends on 15-December-2026
  •  
  • 👆Online Applications Ends on 17-December-2026
  •  
  • 👆Online Applications Ends on 20-December-2026
  •  
  • 👆Online Applications Ends on 23-December-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    జాబ్ మేళా పత్రిక ప్రకటన: ఈనెల 25న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. రూ.25,000/- జీతం, వివరాలు

    PM SHRI పాఠశాలల్లో Guest Special Needs Educators నియామకాల కోసం ప్రకటన.... ఇక్కడ దరఖాస్తులు చేసుకోండి.

    Hostel Warden Recruitment 2026: త్రివేణి స్కూల్ హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి ప్రకటన - ఆసక్తి కలిగిన వారి కోసం వివరాలు..

    TG Medical and Health Dept. Notification 2026: మెడికల్ మరియు ఆరోగ్య శాఖలో 70 ఉద్యోగాలు విడుదల - అప్లై చేయండి..

    TGMS JGTL నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, తెలంగాణ గురుకుల మోడల్ పాఠశాలలో వివిధ 52 పోస్టుల భర్తీకి ప్రకటన.. వెంటనే అప్లై చేయండి.

    Hyd District Back Log Vacancies Notification Apply 83 Posts here బ్యాక్ లాగ్ ఉద్యోగ ప్రకటన 2026-27

    Gandhi Hospital Recruitment 2026: ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకానికి ప్రకటన - అన్ని విభాగాల్లో భారీగా ఖాళీలు - అప్లై చేయండి

    BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్ సర్టిఫికెట్ కలిగిన వారు మిస్ అవ్వకండి - Vacancies Notification - Apply

    KNR District Back Log Vacancies Notification 2026 - Apply 25 Posts here బ్యాక్ లాగ్ ఉద్యోగ ప్రకటన 2026-27

    సచివాలయంలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) శాశ్వత పోస్టులు విడుదల - టెన్త్, ఇంటర్ పాస్ మిస్ అవ్వకండి..

    Popular Posts of this Blog

    తెలంగాణ (చేయూత) కొత్త పెన్షన్ లబ్ధిదారుల జాబితా విడుదల, మీ పేరు ఇలా చెక్ చేసుకోండి.. Cheyutha Pension Beneficiary List 2026

    SCCL JOBs 2026 | సింగరేణి లో కొత్త ఉద్యోగాలు భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..

    ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ "మిషన్ శక్తి పథకం" క్రింద మంజూరైన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. పూర్తి వివరాలు.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ITI సర్టిఫికెట్ కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు - ఒక సంవత్సరం శిక్షణ, అనంతరం ఉద్యోగం.. వివరాలు ఇక్కడ.

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    MBB TGMS నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, తెలంగాణ గురుకుల మోడల్ పాఠశాలలో వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన.. వెంటనే అప్లై చేయండి.

    ADL District Back Log Vacancies Notification Apply 18 Posts here బ్యాక్ లాగ్ ఉద్యోగ ప్రకటన 2026-27

    📢 జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి 💥 కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది, ఇలా అప్లై చేయండి..