డిగ్రీ ఓపెన్ రిక్రూట్మెంట్ విధానంలో ఎగ్జిక్యూటివ్ ల భర్తీ BEML Opening 101 Executive Vacancies Apply here..
భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన BEML వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 101 ఎగ్జిక్యూటివ్ లో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఆయా సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్/ డిప్లోమా అర్హతతో పని అనుభవం కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పరీక్షల ఆధారంగా ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, దరఖాస్తు లింక్, జీతభత్యాలు ఎంపిక విధానం మొదలైనటువంటి సమాచారం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 101.
విభాగాల వారీగా ఖాళీలు :
- అసిస్టెంట్ ఆఫీసర్ - 02,
- మేనేజ్మెంట్ ట్రైనీ - 21,
- ఆఫీసర్ - 11,
- అసిస్టెంట్ మేనేజర్ - 35,
- మేనేజర్ - 07,
- సీనియర్ మేనేజర్ - 03,
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్ - 08,
- డిప్యూటీ జనరల్ మేనేజర్ - 08,
- జనరల్ మేనేజర్ - 01,
- చీఫ్ జనరల్ మేనేజర్ - 02,
- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ - 03.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
- అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- గరిష్ట వయో పరిమితి పోస్టులను అనుసరించి 54 సంవత్సరాల వరకు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి బేసిక్ పే ప్రకారం రూ.30,000 - 3,00,000/- వరకు ప్రతి నెల కేంద్ర ప్రభుత్వం అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు రూ.500/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.11.2023.
అధికారిక వెబ్సైట్ :: https://beml.exmegov.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment