పదవ తరగతి, పన్నెండో తరగతి, డిప్లమా తో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ Govt JOBs Apply 71 Permanent Positions here..
టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబోరేటరీ అటెండెంట్ శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్:
పదో తరగతి, పన్నెండో తరగతి, డిప్లొమా, అర్హతలతో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు పుదుచ్చేరి లోని ఐసిఏంఆర్-వెక్టర్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్ (వి.సి.ఆర్.సి) శాశ్వత ప్రాతిపదికన ఈ క్రింద పేర్కొన్నటువంటి పోస్టుల భర్తీకి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తూ, రాత పరీక్షల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ, నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత వెంటనే ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం, గౌరవ వేతనం, పోస్టుల వారీగా ఖాళీలు, మొదలగు వివరాలు ఇక్కడ.
టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగ నియామకాలు 2033 | |
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ | ICMR-VCRC |
ఖాళీల సంఖ్య | 71 |
పోస్ట్ పేరు | టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ |
వయస్సు | ౩౦ సంవత్సరాలకు మించకూడదు |
అర్హత | పదవ తరగతి, పన్నెండో తరగతి, డిప్లమా తో |
ఎంపిక | రాతపరీక్ష తో |
పే-స్కేలు/ వేతనం | రూ.18,000 - రూ.1,12,400/- |
దరఖాస్తు విధానం | ఆన్లైన్ లో |
చివరి తేదీ | 08.11.2023 |
అధికారిక వెబ్సైట్ | https://joinicmr.in/ |
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 71.
విభాగాల వారీగా పోస్టులు :
- టెక్నికల్ అసిస్టెంట్ - 20.
- టెక్నీషియన్-1 - 30,
- ల్యాబోరేటరీ అటెండెంట్-1 - 21.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి/ పన్నెండో తరగతి/ డిప్లమా అర్హతలు కలిగి ఉండాలి.
విభాగాలు :
- లైఫ్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఫీజీయోథెరపీ, కెమిస్ట్రీ, సోషియాలజీ, సోషల్ వర్క్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, బయో ఇన్ఫోమేటిక్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, రిఫ్రిజిరేషన్, ప్లంబర్, మొదలగునవి.
వయోపరిమితి :
- 08.11.2023 నాటికి 25 - 30 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయస్సు కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వయో-పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్ ల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి దిగువ పేర్కొన్న ప్రకారం చెల్లిస్తారు.
- టెక్నికల్ అసిస్టెంట్ లకు రూ.35,400 - 1,12,400/-,
- టెక్నీషియన్ లకు రూ.19,900 - 63,200/-.
- ల్యాభొరేటరీ అటెండెంట్ లకు రూ.18,000 - 56,900/-.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: రూ.300/-,
- మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ-సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 08.10.2023.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 08.11.2023.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://joinicmr.in/
- అధికారిక Home పేజీలోని Login దిగువన కనిపిస్తున్న Click here to Register లింక్ పై క్లిక్ చేసి ముందుగా రిజిస్టర్ అవ్వండి.
- తదుపరి లాగిన్ వివరాలతో లాగిన్ అయి, దరఖాస్తులను విజయవంతం చేయండి.
ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://joinicmr.in/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment