శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అందరు దరఖాస్తు చేసుకోండి. DAE IGCAR Recruitment 2024 Apply here..
భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన, ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్, కల్పకం. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 1, 2024 ఉదయం 10:00 నుండి ప్రారంభమైనది, దరఖాస్తు స్వీకరణ జూన్ 30, 2024 రాత్రి 11:59 కు ముగియనుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు సోపానాలు, పోస్టుల వారీగా ఖాళీలు మొదలగు ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 91.
పోస్టుల వారీగా ఖాళీలు :
విద్యార్హత :ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, B.Sc న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ/ నర్సింగ్/రేడియాలజీ/మెడికల్ సోషల్ వర్కర్/ MBBS తో M.S./ M.D./బయో కెమిస్ట్రీ/ పాథాలజీ తత్సమాన అర్హతతో.. సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 50 సంవత్సరాల వరకు పోస్టులను అనుసరించి, వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- రాత పరీక్షలో అర్హత సాధించి, షార్ట్ లిస్ట్ ఆయన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించే పే-మెట్రిక్స్ లెవెల్- 3 నుండి 12 ప్రకారం రూ.21,700/- నుండి రూ.78,800/- వరకు ప్రతినెల కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లతో కలిపి వేతనంగా చెల్లిస్తారు.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు :
- రాత పరీక్ష సెంటర్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రాలను రాత పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- పోస్టులను అనుసరించి రూ.100/- నుండి రూ.300/- వరకు.
- 📌 సూచన :: షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, దివ్యాంగులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.06.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.06.2024 రాత్రి 11:59 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.igcar.gov.in/ & https://www.igcar.gov.in/recruitment/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment