రైల్వే లో 1376 పారా మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. RRB Para Medical Staff Recruitment 2024 Apply here..
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 1376 పారామెడికల్ సిబ్బంది నియామకాల కోసం బంపర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్ దరఖాస్తులను 17.08.2024 తేదీ నుండి స్వీకరించడం ప్రారంభించింది. 16.09.2024 తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 1376.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పదో తరగతి/ ఇంటర్మీడియట్/ జనరల్ నర్సింగ్/ మిడ్ వైఫరీ/ బిఎస్సి నర్సింగ్/ గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- పోస్టులను అనుసరించి 01.01.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 43 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- భారత ప్రభుత్వ నిబంధన ప్రకారం అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్షల ఆధారంగా ఉంటుంది.
ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
- ప్రొఫెషనల్ ఎబిలిటీ - 70,
- జనరల్ అవేర్నెస్ - 10,
- జనరల్ ఆర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ - 10,
- జనరల్ సైన్స్ - 10,
- ఇలా మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు అడుగుతారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి 1/3 వ వంతు మార్పు కోత విధిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి పే-లెవల్ 2, 7 ప్రకారం దాదాపుగా రూ.19,900/- నుండి రూ.44,900/-. వరకు ప్రతినెల కేంద్ర ప్రభుత్వం అలవెన్స్ లతో కలిపి వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ మైనారిటీలు/ ఈబిసి మరియు ట్రాన్స్ జెండర్ లకు రూ.250/-,
- మిగిలిన వారికి రూ.500/-.
అధికారిక వెబ్సైట్ :: https://www.rrbapply.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 17.08.2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.09.2024 23:59 వరకు.
దరఖాస్తు సవరణ తేదీలు :: 17.09.2024 నుండి 26.09.2024.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment