డిగ్రీ పాస్ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. మెరిట్ తో ఎంపిక.. NICL Bumper Vacancies Recruitment 2024 Apply here..
💁🏻♂️ డిగ్రీ అర్హత లతో అప్రెంటీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
🎯 ఏదైనా విభాగంలో డిగ్రీ పేజీ తో పాటు అనుభవం కలిగిన అభ్యర్థులకు అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) బంపర్ నోటిఫికేషన్ జారీ..
ఎలాంటి రాత పరీక్ష లేదు, మెరిట్ & ఇంటర్వ్యూ తో ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ఫామ్ Pdf కింద ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు దరఖాస్తులు లింకుపై క్లిక్ చేస్తే ఫామ్ ఓపెన్ అవుతుంది పూర్తి చేసి, స్కాన్ చేసి అప్లోడ్ చేయండి.
కలకత్తాలోని భారత ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు 40 వేల వేతనం చెల్లించనుంది. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తుల 01.09.2024 నుండి స్వీకరిస్తుంది. దరఖాస్తు గడువు 15.10.2024 వరకు. అభ్యర్థులు పూర్తి వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 16.
📋 విభాగాల/ వర్గాల వారీగా ఖాళీలు :
- UR లకు - 08,
- SC లకు - 02,
- ST లకు - 01,
- OBC లకు - 04,
- EWS లకు - 01,
- PwBD లకు - 01..
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఖాళీలను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
✨ వయోపరిమితి :
- 01.09.2023 నాటికి 27 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 37 సంవత్సరాలకు మించకూడదు.
🔎 ఎంపిక విధానం :
- ఈ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబర్చిన ప్రతిభ ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, మెరిట్ ప్రాతిపదికన తుది నియామక జాబితా విడుదల చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి సీట్ల భర్తీ చేస్తారు.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపంలో వేతనం చెల్లిస్తారు.
- మొదటి సంవత్సరం రూ.40,000/-,
- రెండవ సంవత్సరం రూ.45,000/-.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ & ఆఫ్లైన్ సమర్పించాలి.
📌 దరఖాస్తు ఫీజు :: లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://nationalinsurance.nic.co.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📑 అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
స్టాండర్డ్ కాపీ సమర్పించు చిరునామా :: HO.Pres@nic.co.in
💫 ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 01.09.2024 నుండి,
🔥 ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 15.10.2024 సాయంత్రం 05:00 వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment