Walk In Drive at 24 25 April 2026 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, పూర్తి వివరాలు ఇక్కడ..
ఉద్యోగాలు సాధించడానికి సులభమైన మార్గం, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోండి.
ప్రాగ్మా ఎడిట్ ఏప్రిల్ 24 & 25, 2026న వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ప్రకటన జారీ చేసింది. MBA ఫ్రెషర్స్ అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హతలు :
- MBA 2026 గ్రాడ్యుయేట్స్ మాత్రమే అర్హులు.
- 75% మార్కులు సాధించిన ఫ్రెషర్స్ అభ్యర్థులు కూడా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
- మార్చి మొదటి వారంలో జాయినింగ్ ఉంటుంది.
వయోపరిమితి :
- 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు అందరూ అర్హులు.
Walk In Drive ముఖ్యాంశాలు :
- ప్రాజెక్టు కోఆర్డినేటర్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనీ పోస్టుల కోసం ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.
- డ్యూటీ షిఫ్ట్ వారిగా ఉంటుంది.
- రొటేషన్ షిఫ్ట్ టైమింగ్స్ : 6 PM - 3 AM, 10 PM - 7 AM, 4 PM - 1 AM, 2 PM - 11 PM.
ఇంటర్వ్యూ వేదిక :
- Pragma Towers, Plot No.07, Capital Pk Rd, VIP Hills,Silicon Valley, Madhapur, Hyderabad, Telangana - 500081.
ఇంటర్వ్యూ తేదీ : ఏప్రిల్ 24 & 25, 2026.
ఇంటర్వ్యూ సమయం : మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏

















































Comments
Post a Comment