రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి RCFL నోటిఫికేషన్ | New Vacancies Recruitment 2023 | Apply Online here..
రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూ తో RCFL ఉద్యోగాల భర్తీ.. వివరాలివే.
ముంబై ప్రధాన కేంద్రంగా గల రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(RCFL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏలాంటి రాతపరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి దిగువ ఉన్న పోస్టులకు నియామకాలు చేపడుతున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నది. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి కలిగిన భారతీయ మహిళా పురుష అభ్యర్థులు 25-03-2023 నుండి 10-04-2023 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం, గౌరవ వేతనం, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, వయోపరిమితి, మొదలగునవి మీకోసం.
తెలంగాణ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | దరఖాస్తు చేశారా?.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :- 11.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- సీనియర్ ఆఫీసర్ (ఫైనాన్స్) :- 05,
- ఆఫీసర్(ఫైనాన్స్) :- 01,
- మేనేజర్(ఫైనాన్స్) :- 02,
- ఆఫీసర్(మెడికల్) :- 03 మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 01-01-2023 నాటికి సంభందిత విభాగంలో.. సిఏ/ సిఎంఏ/ బికామ్/ బిబిఏ/ బిఏఎఫ్/ ఎంబీఏ/ పీజీడిఎం/ పీజీడిబిఎం లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంభందిత విభాగంలో అనుభవం అవసరం.
5వ, 7వ తరగతి అర్హత తో, రాత పరీక్ష లేకుండా! రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ఆధారంగా ✨శాశ్వత ఉద్యోగాలు | దరఖాస్తు చేశారా?.
వయోపరిమితి :
- 01-01-2023 నాటికి 34 సంవత్సరాల నుండి 39 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల ప్రజలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికలు చేపడతారు.
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.40,000/- నుండి రూ.2 లక్షల వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
నిరుద్యోగులకు అలర్ట్⚡ 10th, Inter, Degree తో శాశ్వత ఉద్యోగాలు | ఈ స్టెప్స్ తో దరఖాస్తు చేయండి..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్/ ఓబిసి/ ఈడబ్ల్యూఎస్ వర్గల అభ్యర్థులకు రూ.1000/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ-సైనికులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 10-04-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.rcfltd.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మహిళలకు శుభవార్త✨ తెలంగాణ జిల్లా ఆరోగ్య శాఖ లో మహిళా మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీ. దరఖాస్తు చేశారా?.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment