Govt JOBs: పదోతరగతి, డిప్లోమా, ఆపై అర్హతలతో 4,374 శాశ్వత ఉద్యోగాలు | DAE Direct Recruitment for Permanent Positions | Apply here..
పదవ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లమా విద్యార్హత తో పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైనది. భారత ప్రభుత్వ అను శక్తి విభాగానికి చెందిన, బాబా ఆటమిక్ రీసెర్చ్(BARC) టెక్నికల్ ఆఫీసర్, స్త్రేపెండరీ ట్రైని విభాగాలలో ఖాళీగా ఉన్న 4,374 పోస్టులకు భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆంధ్ర, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల మహిళా పురుష అభ్యర్థులు 24-04-2023 నుండి 22-05-2023 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విభాగాల వారీగా ఖాళీల సంఖ్య, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, వయోపరిమితి మొదలగు పూర్తి వివరాలు ఇక్కడ.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 4,374.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- డైరెక్ట్ రిక్రూట్మెంట్ :
- టెక్నికల్ ఆఫీసర్/ సి - 181,
- సైంటిఫిక్ అసిస్టెంట్/ బి - 07,
- టెక్నీషియన్/ బి - 24.
ట్రైనింగ్ స్కీం (స్ట్రే పెండరీ ట్రైనీ)
- కేటగిరి I - 1,216,
- కేటగిరి II - 2,946..
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 10th, ఇంటర్, ఐటిఐ, డిప్లమా, బిఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సి, ఎంఎల్ఐఎస్సి విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- 22-05-2023 నాటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- పోస్టులను అనుసరించి ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆదారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.20,000/- నుండి రూ.56,100/- వరకు అన్ని అలవెన్స్ లతో కలిపి జీతంగా ప్రతి నెల చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- టెక్నికల్ ఆఫీసర్/ సి - రూ.500,
- సైంటిఫిక్ అసిస్టెంట్/ బి - రూ.150,
- టెక్నీషియన్/ బి - రూ.100.
- కేటగిరి I - రూ.150,
- కేటగిరి II - రూ.100.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలు & మాజీ-సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
దరఖాస్తు చేశారా?. పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు 2023-24, పూర్తి చేస్తే ఉద్యోగం పక్క..
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 24-04-2023 నుండి,
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 22-05-2023 వరకు.
అధికారిక నోటిఫికేషన్:: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేశారా?. మహిళలకు శుభవార్త!: తెలంగాణ మరొక జిల్లా హబ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment