TOSS SSC, Intermediate May/June 2022 Public Examination Hall-Tickets Released | Download Process here..
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 2021-22 విద్యాసంవత్సరానికి 10వ తరగతి, ఇంటర్మీడియట్ కు సంబంధించిన పబ్లిక్ పరీక్ష మే/ జూన్ - 2022 హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే వివరాలను మరియు పరీక్ష తేదీలను తనిఖీ చేయవచ్చు.
TOSS SSC, Intermediate May/June - 2022 పబ్లిక్ పరీక్ష హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.telanganaopenschool.org/
◆ తదుపరి News and Media ఈ విభాగంలో కనిపిస్తున్న, TOSS SSC & ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మే/జూన్ 2022 హాల్ టికెట్లు లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఓపెన్ స్కూల్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి.
అవి 1. ఎస్ఎస్సి హాల్ టికెట్,
2. ఇంటర్మీడియట్ హాల్ టికెట్.
◆ అభ్యాసకులు సంబంధిత లింక్ పై క్లిక్ చేసి, జిల్లా, ఫీజు కట్టిన టువంటి పాఠశాల, మీ పేరును సెలెక్ట్ చేసి, హాల్ టికెట్ లింక్ పై డౌన్లోడ్ చేయడం ద్వారా హాల్టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు.
◆ సంబంధిత హాల్ టికెట్ ప్రివ్యూ కనిపిస్తుంది, ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్: https://www.telanganaopenschool.org/
హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Post a Comment