టెన్త్, ఇంటర్, డిగ్రీ తో టూర్ అండ్ ట్రావెల్స్ లో ఉద్యోగ అవకాశాలు AP Tours and Travels Pvt Ltd Walk-In-Interview Recruitment 2023 Hurry Up!.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ టూర్ & ట్రావెల్స్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు.
- పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, సిఏ అర్హతల వారికి ఉద్యోగాలు.
- 📌 అర్జెంట్ గా ఉద్యోగం కావాలనుకునేవారు పూర్తి వివరాలను తెలుసుకొని ఇంటర్వ్యూలకు హాజరుకండి.
ఆంధ్రప్రదేశ్ విజయవాడ లోని ఆరెంజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ దిగువ పేర్కొన్న పోస్టుల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత వెంటనే ఉద్యోగ అవకాశాలను పొందడానికి ఈనెల 16, 17 తేదీల్లో నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు అర్హత ధ్రువపత్రాల కాపీలతో హాజరు కావచ్చు. ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య : 22.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- బుకింగ్ ఎగ్జిక్యూటివ్ - 05,
- డిస్పాచ్ ఎగ్జిక్యూటివ్ - 05,
- హైజిన్ ఇంచార్జ్ - 02,
- మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ (కార్గో) - 10.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిగ్రీ, MBA, MCA, CA/ సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
పోస్టింగ్ ప్రదేశం ::
- విజయవాడ, అనంతపురం, భీమవరం, కాకినాడ, వైజాగ్, నెల్లూరు, తిరుపతి ఆరెంజ్ టూర్స్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్.
వయోపరిమితి:
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
- పై పోస్టుల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు నేను అర్హత ధ్రువపత్రాలు కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరై, పోస్టులను చేజిక్కించుకోవచ్చు.
- ఇంటర్వ్యూ/ అనుభవం ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
తప్పక చదవండి: TS Tours and Travels Pvt Ltd Walk-In-Interview Recruitment 2023 Hurry Up!.
గౌరవ వేతనం:
- ఆరెంజ్ టూర్స్ అండర్ ట్రావెల్స్ నిబంధనల ఆధారంగా ఉంటాయి.
దరఖాస్తు ఫీజు/ ఎంట్రీ ఫీజు :: లేదు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక:
- ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, డోర్ నెంబర్. 40-1-79బి, పటమట, ఎన్టీఆర్ సర్కిల్ విజయవాడ
సమయం:
- ఉదయం 10:00 గంటల నుండి.
తేదీలు / రోజులు ::
- ఆగస్ట్ 16& 17, 2023; బుధ & గురువారం.
తప్పక చదవండి: ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఇంటర్, డిగ్రీలు మిస్ అవ్వకండి.
సందేహాలను నివృత్తి కోసం Ph: 7207778860, hr@orangetravels.in ను సంప్రదించండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.orangetravels.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment