నేడే 10,000 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ లు, వేదిక, రిజిస్ట్రేషన్ లింక్ ఇక్కడ Hyderabad MEGA JOB MELA on 05th Sept 2023..
నిరుద్యోగులకు ఉచిత ఉపాధి అవకాశాలు 2023.
తెలంగాణ ప్రభుత్వం, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నేడు సెప్టెంబర్ 5 2023న హైదరాబాద్ మెరిడియన్ ఫంక్షన్ హాల్ మలక్పేట్ స్టేషన్ ఎదురుగా వేదికగా 10,000 ఉద్యోగాల భర్తీకి 100 పైగా మల్టీ నేషనల్ కంపెనీలతో ఉద్యోగ అవకాశాలను అందించడానికి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఉదయం 10:00 గంటల నుండి, సాయంత్రం 05:00 గంటల వరకు ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. 7వ తరగతి ఆపై అర్హతలతో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
సందేహాలను నివృత్తి కోసం ఈ హెల్ప్ లైన్ నంబర్లకు 8886711991, 9030047303 సంప్రదించండి.కంపెనీల హెల్ప్ లైన్ నంబర్ 7097655912.
📌 ఆసక్తి కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోండి.
రిజిస్ట్రేషన్ లింక్ :: https://forms.gle/aWH1uo5poS6RrT3D6
మరిన్ని తాజా ఉద్యోగాలు చివరి తేదీతో మీకోసం ఒకే పేజీలో ఇక్కడ.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment