క్రీడా పాఠశాల ప్రవేశాలు 2023 బ్యాటరీ టెస్ట్ ద్వారా ఎంపిక | TW Model Sports School Admission 2023-24 | Check Details here..
విద్యార్థులకు శుభవార్త!
6వ, 7వ, 8వ, 9వ తరగతిలో మిగిలి ఉన్న షీట్ల భర్తీకి 2023-24 విద్యా సంవత్సరానికి ఆసక్తి కలిగిన అభ్యర్థులను బ్యాటరీ టెస్ట్‌కు ఆహ్వానిస్తూ ITDA భద్రాచలం పరిధిలోని కిన్నెరసాని గిరిజన సంక్షేమ మోడల్ క్రీడా పాఠశాల(అబ్బాయిలు) ఇంగ్లీష్ మీడియం నోటిఫికేషన్ జారీ చేసింది. గిరిజన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డిప్యూటీ డైరెక్టర్ శ్రీ డేవిడ్ రాజ్ ఐటీడీఏ భద్రాచలం ఒక ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఆసక్తి కలిగిన విద్యార్థుల కోసం ఇక్కడ..
ఖాళీల వివరాలు:- 6వ తరగతిలో - 01,
- 7వ తరగతిలో - 01,
- 8వ తరగతిలో - 04,
- 9వ తరగతిలో - 09.
- మొత్తం - 15 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
అర్హత ప్రమాణాలు:
- ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థులు అర్హులు.
- విద్యా సంవత్సరం 2022-23 లో 5వ, 6వ, 7వ, 8వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
- కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం.
ఎంపిక విధానం:
- ఈ క్రీడా పాఠశాల ప్రవేశాలు Battery Test ద్వారా నిర్వహిస్తారు.
బ్యాటరీ టెస్ట్ వేదిక, తేదీ, సమయం:
వేదిక: Govt T.W M.S.S. కిన్నెరసాని, పాల్వంచ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
తేదీ: 01.07.2023.
సమయం: ఉదయం 9:00 గంటల నుండి.
బ్యాటరీ టెస్ట్ కు హాజరయ్యే విద్యార్థులు తమతో తీసుకు వెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
- స్టడీ సర్టిఫికెట్,
- కుల ధ్రువీకరణ పత్రం,
- ఆదాయ ధ్రువీకరణ పత్రం,
- ఆధార్ కార్డ్.. మొదలగునవి.
ఫలితాల ప్రకటన:
- అదే రోజు సాయంత్రం ఎంపికైన విద్యార్థుల జాబితా 05:00 గంటలకు ప్రకటిస్తారు.
📌 ఎంపికైన విద్యార్థులకు - 2జతల ట్రాక్ షూట్, 2జతల షూస్, 2 జతల టీ-షర్ట్స్, షార్ట్స్ మరియు ప్రతి ఒక్క మెస్ అందించబడుతుంది అని ప్రకటనలో పేర్కొన్నారు.
ఖాళీల వివరాలకు మరియు సందేహాలను నివృత్తి కోసం, ఈ నెంబర్లను సంప్రదించండి.
ఖాళీల వివరాలకు 7013957841,
పూర్తి సమాచారం కోసం ఎం.వీరు నాయక్ 8978477345.
అధికారిక ప్రకటన :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment