✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 07.02.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి సుప్రీంకోర్టు నోటిఫికేషన్ ..Apply here చి.తే:07.02.2026
  •  
  • NEW! 🎉 టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఫిబ్రవరి 8న ఇంటర్వ్యూలు ..Apply here చి.తే:08.02.2026
  •  
  • NEW! 🎉 36 ప్రాజెక్ట్ సిబ్బంది కొలువుల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:08.02.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 81 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:09.02.2026
  •  
  • NEW! 🎉 ఐ టి సి భద్రాచలం అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:10.02.2026
  •  
  • NEW! 🎉 66 సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 8th Pass ..Apply here చి.తే:11.02.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ 33 జిల్లా కోర్టులో 859 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:13.02.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగ ఖాళీలు – టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపికలు ..Apply here చి.తే:14.02.2026
  •  
  • NEW! 🎉 ప్రారంభంలో రూ.50,000/- జీతం. తెలుగు రాష్ట్రాల వారు ..Apply here చి.తే:15.02.2026
  •  
  • NEW! 🎉 తెలుగు రాయడం చదవడం వచ్చిన వారికి 2050 బ్యాంక్ ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:18.02.2026
  •  
  • NEW! 🎉 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.02.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 22000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:20.02.2026
  •  
  • NEW! 🎉 EMRSST VI Admissions 2026 ..Apply here చి.తే:22.02.2026
  •  
  • NEW! 🎉 రూ.49,000/- జీతం. టెక్నీషియన్ | టెక్నికల్ అసిస్టెంట్ | టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు ..Apply here చి.తే:23.02.2026
  •  
  • NEW! 🎉 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:27.02.2026
  •  
  • NEW! 🎉 21 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం ..Apply here చి.తే:27.02.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 364 ఖాళీల భర్తీ 10th ITI Degree ..Apply here చి.తే:28.02.2026
  •  
  • NEW! 🎉 45 నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం ..Apply here చి.తే:01.03.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 APSRTC 7673 Driver | Conductor JOBS..Apply here
  •  
  • NEW! 🎉 1428 విద్యా వాలంటీర్ల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్..Apply here
  •  
  • NEW! 🎉 రైల్వేలో 8,875 నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉డిగ్రీలో ఈ సబ్జెక్టు చదివి అంటే పక్కా జాబ్..Apply here
  •  
  • NEW! 🎉 TGNPDCL లో 339 కొత్త పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ Sainik School Korukonda Notification for Teaching, Non-Teaching Staff Apply here..

    సైనిక్ స్కూల్ లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!


    • భారతీయ అభ్యర్థులు అందరూ దరఖాస్తులు సమర్పించవచ్చు.
    • టీచింగ్, నాన్-టీచింగ్ విభాగాల్లో ఖాళీల కోసం నోటిఫికేషన్ జారీ చేయబడింది.
    • నోటిఫికేషన్ ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ప్రచూరించబడ్డ 21 రోజుల్లోగా దరఖాస్తులు సమర్పించాలి.
    • దరఖాస్తులు ఆఫ్ లైన్లో స్వీకరిస్తున్నారు.
    • ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ మీకోసం మరియు పూర్తి వివరాలు..


    భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక్ స్కూల్ కోరుకొండ, టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగంలో అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తులను సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.29,835/- నుండి రూ.74,552/- కనీస వేతనంగా చెల్లించనుంది. 21 నుండి 50 సంవత్సరాల లోపు అభ్యర్థులు వెంటనే ఇదిగువ సమాచారం ప్రకారం దరఖాస్తులు సమర్పించండి.


    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 08.


    పోస్టుల వారీగా ఖాళీలు :

    1. కౌన్సిలర్ - 01,
    2. PTI - Cum Matron (మహిళ) - 01,
    3. క్రాఫ్ట్ మరియు వర్క్ ఇన్స్ట్రక్టర్ - 01,
    4. హార్స్ రీడింగ్ ఇన్స్ట్రక్టర్ - 01,
    5. బ్యాండ్ మాస్టర్ - 01,
    6. TGT - మ్యాథమెటిక్స్ - 01,
    7. మెడికల్ ఆఫీసర్ - 01,
    8. నర్సింగ్ సిస్టర్ (మహిళ) - 01.


    ఉద్యోగ స్థితి :: కాంట్రాక్ట్ బేసిక్.


    కాంట్రాక్ట్ కాలం :: ఒక సంవత్సరం.


    వేతన వివరాలు :

    1. కౌన్సిలర్ - రూ.52,533/-,
    2. PTI - Cum Matron (మహిళ) - రూ.34,000/-,
    3. క్రాఫ్ట్ మరియు వర్క్ ఇన్స్ట్రక్టర్ - రూ.34,164/-,
    4. హార్స్ రీడింగ్ ఇన్స్ట్రక్టర్ - రూ.34,000/-,
    5. బ్యాండ్ మాస్టర్ - రూ.34,000/-,
    6. TGT - మ్యాథమెటిక్స్ - రూ.52,533/-,
    7. మెడికల్ ఆఫీసర్ - 74,552/-,
    8. నర్సింగ్ సిస్టర్ (మహిళ) - 29,835/-.

    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి


    విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 10వ తరగతి/ మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్, బీ.ఎస్సీ నర్సింగ్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లో డిగ్రీ, సైకాలజీలో గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ & MBBS అర్హత కలిగి ఉండాలి.
    2. సంబంధిత సబ్జెక్టులో బి.ఈడి తప్పనిసరి. 
    3. టెట్/ సిటెట్ పేపర్-2 అర్హత సాధించి ఉండాలి.
    4. సీబీఎస్ఈ సంబంధిత సబ్జెక్టులో బోధన అనుభవం అవసరం.
    5. బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.


    వయో పరిమితి :

    • 01.01.2024 తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకూడదు.


    ఎంపిక విధానం:

    • వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, సైనిక్ స్కూల్ నియామక నిబంధన ప్రకారం స్క్రీనింగ్ టెస్ట్/ డెమో/ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేస్తారు.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆఫ్లైన్లో స్వీకరిస్తున్నారు.


    దరఖాస్తు ఫీజు :

    1. UR లకు రూ.500/-,
    2. SC ST లకు రూ.250/-.
    3. డిడి రూపంలో సైనిక్ స్కూల్ కోరుకొండ కు సమర్పించాలి.


    ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :

    • టు ది ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్ కోరుకొండ, పోస్ట్ ఆఫీస్-సైనిక్ స్కూల్ కోరుకొండ, విజయనగరం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ పిన్ - 535214..


    అధికారిక వెబ్సైట్ :: https://www.sainikschoolkorukonda.org/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    అధికారిక దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.

    దరఖాస్తు చివరి తేదీ :: నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో ప్రచూరించబడ్డ 21 రోజులలోగా దరఖాస్తు సమర్పించుకోవాలి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 07-February-2026
  •  
  • 👆Online Applications Ends on 08-February-2026
  •  
  • 👆Online Applications Ends on 08-February-2026
  •  
  • 👆Online Applications Ends on 09-February-2026
  •  
  • 👆Online Applications Ends on 10-February-2026
  •  
  • 👆Online Applications Ends on 11-February-2026
  •  
  • 👆Online Applications Ends on 13-February-2026
  •  
  • 👆Online Applications Ends on 14-February-2026
  •  
  • 👆Online Applications Ends on 15-February-2026
  •  
  • 👆Online Applications Ends on 18-February-2026
  •  
  • 👆Online Applications Ends on 19-February-2026
  •  
  • 👆Online Applications Ends on 20-February-2026
  •  
  • 👆Online Applications Ends on 22-February-2026
  •  
  • 👆Online Applications Ends on 23-February-2026
  •  
  • 👆Online Applications Ends on 27-February-2026
  •  
  • 👆Online Applications Ends on 27-February-2026
  •  
  • 👆Online Applications Ends on 28-February-2026
  •  
  • 👆Online Applications Ends on 01-March-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగ ఖాళీలు – టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపికలు, రాత పరీక్ష లేదు! తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు. వివరాలు..

    అటవీ శాఖలో బంపర్ ఉద్యోగాలు, రాత పరీక్ష ఫీజు లేదు, సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. పూర్తి వివరాలు ఇవే.. FRI ICFRE Walk-In-Interview for PA JRF JOBs Apply here..

    తెలంగాణ పోలీస్ శాఖ డ్రైవర్ ఉద్యోగాల నియామకానికి ప్రకటన. రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | రూ.45,000/- జీతం | 18 - 45 మధ్య వయసు వారు దరఖాస్తు చేసుకోండి.

    వరంగల్ ఎన్ఐటి లో శాశ్వత ఉద్యోగాలు.. టెక్నీషియన్ | జూనియర్ అసిస్టెంట్ | సీనియర్ అసిస్టెంట్ ఇతర ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తెలుగు రాయడం చదవడం వచ్చిన వారికి 2050 బ్యాంక్ ఉద్యోగ అవకాశాలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు.. దరఖాస్తు లింక్.

    ఎయిమ్స్ బీబీనగర్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ. మీ దరఖాస్తు ఈమెయిల్ చేయండి. రాత పరీక్ష లేదు. వివరాలు.

    ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, 8000 జీతం కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ. వివరాలు.

    సూపర్వైజర్ మరియు ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా, ఇంటర్వ్యూ వేదిక, సమయం, ఇతర ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. MRF JOB FAIR at 07 02 2026 Register now

    పశుసంవర్ధక శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. హైదరాబాదులో పోస్టింగ్ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులు వివరాలు.. NIAB Hyderabad Notification Apply here

    Popular Posts of this Blog

    పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగ ఖాళీలు – టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపికలు, రాత పరీక్ష లేదు! తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు. వివరాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. Panchayat Raj Notification 2026 Check Details here..

    అటవీ శాఖలో బంపర్ ఉద్యోగాలు, రాత పరీక్ష ఫీజు లేదు, సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. పూర్తి వివరాలు ఇవే.. FRI ICFRE Walk-In-Interview for PA JRF JOBs Apply here..

    తెలంగాణ పోలీస్ శాఖ డ్రైవర్ ఉద్యోగాల నియామకానికి ప్రకటన. రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    తెలంగాణ 33 జిల్లా కోర్టులో 859 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు అప్లికేషన్ లింక్.

    District Court JOBS: జిల్లా కోర్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. డాటా ఎంట్రీ ఆఫర్ | ఆపరేటర్ రికార్డు | అసిస్టెంట్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీ. దరఖాస్తు లింక్ ఇదే. DSLR Notification Apply here

    తెలుగు రాయడం చదవడం వచ్చిన వారికి 2050 బ్యాంక్ ఉద్యోగ అవకాశాలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు.. దరఖాస్తు లింక్.

    రైల్వేలో 22000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రైల్వేలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మిస్ అవ్వకండి.

    భారీగా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ! పదో తరగతి అర్హత చాలు. సొంత జిల్లాలో పోస్టింగ్. తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేయండి.