Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు, దరఖాస్తు లింక్, చివరి తేదీ ఇక్కడ.
డిగ్రీ, డిప్లొమా, మాస్టర్ డిగ్రీ అర్హత కలిగిన భారతీయ యువతకు ఉడుపి కొచ్చిన్ షిప్ యాడ్ రెగ్యులర్ ఉద్యోగ అవకాశాలు:
కర్ణాటక రాష్ట్రం, మల్పే లోని ఉడుపి కొచ్చిన్ షిప్ యార్డ్ (UCSL) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపాదికన ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఖాళీగా ఉన్న 06 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత (ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు) ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ Pdf, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ & ముఖ్య తేదీలు మొదలగునవి మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 06.
వర్గాల వారీగా ఖాళీలు :
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లోమా, మాస్టర్ డిగ్రీ అర్హతలను ( ప్లానింగ్, ఎలక్ట్రికల్, మెషినరీ & పైపింగ్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్స్ విభాగాల్లో కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- 23.06.2025 నాటికి 40 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- సంబంధిత విభాగంలో పని అనుభవం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- మూల వేతనం రూ.50,000/- వేల వరకు ఇతర అలవెన్స్ తో కలిపి ప్రతి నెల వేతనం దాదాపు రూ.96,350/- వరకు జీతం గా తీసుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు మినహాయించారు.
- మిగిలిన వారికి రూ.1,000/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 02.06.2025,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 23.06.2025.
అధికారిక వెబ్సైట్ :: https://cochinshipyard.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.





%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment