IIRS Technical Diploma Graduate Engineering Apprentices Recruitment 2021 | Check eligibility criteria and online apply here..
ఇస్రో ఐఐఆర్ఎస్ లో అప్రెంటిస్ లు..
భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన డెహ్రాడూన్ లోనే తీసుకున్నావ్ - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెనింగ్స్ (ఐఐఅర్ఎస్) వివిధ విభాగాల్లో డిప్లమా, గ్రానైట్ అప్రెంటిస్ లో నియామకానికి, టెక్నికల్ బోర్డ్/ లేదా యూనివర్సిటీ నుండి మూడు సంవత్సరాల డిప్లామా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను విడుదల చేసింది.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 12,
విభాగాల వారీగా ఖాళీలు:
టెక్నికల్ అప్రెంటిస్ లో ఖాళీల వివరాలు:
1. సివిల్ ఇంజనీరింగ్ - 01,
2. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ - 01,
3. ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 01,
4. కంప్యూటర్ ఇంజనీరింగ్ - 01,
5. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ -01,
6. లైబ్రరీ సైన్స్ - 01,
7. మోడ్రన్ ఆఫీస్ మేనేజ్మెంట్ & సెక్రటేరియల్/ కమర్షియల్ ప్రాక్టీస్ - 04,..
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ లో ఖాళీల వివరాలు:
1. జియో ఇన్ఫర్మేటిక్ - 01,
2. లైబ్రరీ సైన్స్ - 01,..
విద్యార్హత:
టెక్నికల్ అప్రెంటిస్ లకు; స్టేట్ టెక్నికల్ బోర్డ్/ యూనివర్సిటీ నుండి సంబంధిత ఫీల్డ్ లో మూడు సంవత్సరాల డిప్లమా ఉత్తీర్ణులై ఉండాలి.
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ లకు; ఇండియన్ యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ/ B. Lib ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: అక్టోబర్ 9, 2021 నాటికి 30 నుండి ముప్పై మూడు సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయసు కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వారివారి రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపు లను కల్పించారు. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ను ఇక్కడ చదవండి.
ట్రైనింగ్ కాలం: ఒక సంవత్సరం.
స్టెయి పెండ్ వివరాలు:
టెక్నికల్ అప్రెంటిస్ గా ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.8000/-స్కాలర్షిప్ గా చెల్లిస్తారు.
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ గా ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.9000/-స్కాలర్షిప్ గా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: డిప్లమా, ఇంజనీరింగ్ డిగ్రీలలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎటువంటి రాతపరీక్ష అనుభవం అవసరం లేదు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 22.09.2021.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 09:10:2021.
అధికారిక వెబ్సైట్: https://www.iirs.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment