BECIL Investigator Supervisor Recruitment 2022 || Graduate may Apply Online || Check eligibility criteria and Selection process here
బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఇన్వెస్టిగేటర్, సూపర్వైజర్ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఈ మెయిల్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రతి నెల ₹.24,000 నుండి 30000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. ఈమెయిల్ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 25, 2022.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 500
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ఇన్వెస్టిగేటర్ విభాగంలో -350,
2. సూపర్వైజర్ విభాగంలో - 150.
ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలకు విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత తో కంప్యూటర్ పరిజ్ఞానం మరియు ప్రాంతీయ భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయసు: 50 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: ₹.24,000/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
సూపర్వైజర్ ఉద్యోగాలకు విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత తో కంప్యూటర్ పరిజ్ఞానం మరియు ప్రాంతీయ భాష పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయసు: 50 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: ₹30,000/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: టెస్ట్/ రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు ₹.500/-
ఓబీసీలకు ₹.500/-
ఎస్సీ ఎస్టీలకు ₹.350/-
మాజీ సైనికులకు ₹.500/-
ఈడబ్ల్యూఎస్/ పిహెచ్ లకు ₹.350/-.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా పంపించాలి.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకొని, సంబంధిత వివరాలతో దరఖాస్తులను పూర్తిచేసి, కింద పేర్కొన్న టువంటి ఈ మెయిల్ అడ్రస్‌కు, చివరి తేదీకి ముందు అందే విధంగా పంపించండి. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భక్తి చేస్తున్నారు.
ఈమెయిల్ చిరునామా: projecthr@becil.com
అధికారిక వెబ్సైట్: https://www.becil.com/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Sir
ReplyDelete