JEE Main 2022 Session-1 Results Out | జేఈఈ మెయిన్ - 2022 సెషన్-1 ఫలితాలు విడుదల..
జేఈఈ మెయిన్ - 2022 సెషన్-1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా ఈరోజు (11.07.2022) విడుదల చేసింది. ఈ పరీక్షలను జూన్ 23 నుండి 29 వరకు దేశవ్యాప్తంగా 500 కేంద్రాల్లో నిర్వహించింది. ఫలితాల ప్రకటన కు ముందు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్ 2022 సెషన్-1 తుది సమాధానం కీ ను విడుదల చేసింది. తదుపరి అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవడానికి సంబంధించిన లింకు ను అందుబాటులోకి వచ్చింది. అభ్యర్థులు వారి ఫలితాలను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి తనిఖీ చేయవచ్చు.. ఇదేవిధంగా జేఈఈ మెయిన్ 2022 సెషన్-2 పరీక్ష కోసం దరఖాస్తులను జూలై 9 వరకు స్వీకరించింది. దీనికి సంబంధించి పరీక్షలు జూలై 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 మరియు 30, 2022 జరుగనున్నట్లు తెలిపింది.
జేఈఈ మెయిన్ - 2022 సెషన్-1 ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి క్రింది సోపానాలను అనుసరించండి.
◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://nta.nic.in/
◆ JEE Main 2022 Session-1 Results లింక్ చేయండి.
◆ ఫలితాలకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది అప్లికేషన్ నెంబర్, పుట్టినతేదీ, మరియు సెక్యూరిటీ పిన్ నమోదు చేసి, సబ్మిట్ పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత ఫలిత ప్రియుడు ఓపెన్ అవుతుంది భవిష్యత్ కార్యాచరణ కోసం తీసుకొని భద్రపరుచుకోండి.
MJPTBCW RJC-CET-2022 Results Out | మహాత్మ జ్యోతిబాపూలే జూనియర్ కాలేజ్ ప్రవేశ ఫలితాలు విడుదల..
అధికారిక వెబ్సైట్: https://nta.nic.in/
JEE Main 2022 Session-1 Results డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment