TS SET 2022 Hall Tickets Released | Download & Check Exam Date here..
![]() |
TS SET 2022 Admit Card Released Download here |
TS SET 2022: లెక్చరర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత పరీక్ష TS SET 2022 పరీక్షల షెడ్యూల్ ను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. షెడ్యూల్లో ప్రకటించిన ఆధారంగా ఈనెల 13, 14, 15 తేదీల్లో ఆయా సబ్జెక్టులకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో(CBT) అర్హత పరీక్షలను నిర్వహించనుంది.
TS SET - 2022 హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మొత్తం నోటిఫికేషన్లో పేర్కొన్న 24 సబ్జెక్టులకు పరీక్షలు ఈ క్రింద సూచించిన తేదీలలో నిర్వహించబడతాయి.
తేదీ మరియు సబ్జెక్ట్ల వారీగా TS SET -2022 పరీక్ష వివరాలు: |
|
13.03.2023 న |
కెమికల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, జియోగ్రఫీ, హిందీ, Linguistics, సాంస్క్రిట్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లీష్. |
14.03.2023 న |
జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, లైఫ్ సైన్సెస్ మేనేజ్మెంట్ హిస్టరీ మ్యాథమెటికల్ సైన్సెస్ ఫిజికల్ సైన్సెస్. |
15.03.2023 న |
కామర్స్, లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్, ఫిలాసఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, సోషల్ వర్క్, సోషియాలజీ, ఉర్దూ, హెల్త్ సైన్సెస్, లా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు. |
📌 సూచన : పూర్తి వివరాలతో కూడిన తేదీ సమయం సెంటర్ల వివరాలు హాల్టికెట్ లో అందుబాటులో ఉంటాయి..
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు టి కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (CBT) హాల్టికెట్ల ఈ రోజు(01.03.2023) నుండి డౌన్లోడ్ చేయవచ్చు.
హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన డైరెక్ట్ లింక్ అధికారిక వెబ్సైట్లో మరియు మన ఈ పేజీలో ఉదయం 11:00 గంటలకు అందుబాటులో వస్తుంది.
అధికారిక వెబ్సైట్ :: http://telanganaset.org/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
![]() |
TS SET 2022 Hall Tickets Released | Download & Check Exam Date here.. |
TS SET - 2022 హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
TS SET - 2022 పరీక్ష షెడ్యూల్ కు సంబంధించిన ప్రెస్ నోట్ ను :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment