✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 టీచర్ ఉద్యోగ అవకాశాలు: ఇంటర్వ్యూ తో ఎంపిక పోస్టుల వివరాలు ఇవే..Apply here చి.తే:01.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ తో అప్రెంటిస్ షిప్ ఖాళీల భర్తీ..Apply here చి.తే:02.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష, ఫీజు లేదు..Apply here చి.తే:02.06.2025
  •  
  • NEW! 🎉 టెన్త్, ఇంటర్, అర్హత తో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:02.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:04.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ పాస్ తో 403 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:06.06.2025
  •  
  • NEW! 🎉 ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా ఆఫీసర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:10.06.2025
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు..Apply here చి.తే:06.06.2025
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    ప్రభుత్వ సంస్థ లో ఉద్యోగాలు.. అర్హత డిగ్రీ.. ఎంపికైతే రూ.35,000/- జీతం.. Hyderabad CSIR IICT Recruitment for 58 Posts Apply..

    ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త!


    • హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ 58 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది..
    • భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 11, 12 & 13.06.2024 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరుకండి.


    భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ లోని CSIR (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) - IICT (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ నెంబర్ 07/2024 జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను సొంతం చేసుకోండి. అకడమిక్ విద్యార్హత ఇంటర్వ్యూలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లోని CSIR - IICT నందు విధులు నిర్వర్తించాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, మొదలగునవి మీ కోసం ఇక్కడ.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 58.


    విభాగాల వారీగా ఖాళీలు :

    1. రీసెర్చ్ అసోసియేట్-I : 02,
    2. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ : 08,
    3. ప్రాజెక్ట్ అసోసియేట్ - I/ II : 09,
    4. ప్రాజెక్ట్ అసోసియేట్ - II :  09,
    5. ప్రాజెక్ట్ అసోసియేట్ - I  : 24,
    6. సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ : 02,
    7. జూనియర్ రీసెర్చ్ ఫెలో/ ప్రాజెక్ట్ అసోసియేట్-I : 04.. మొదలగునవి.


    • పూర్తి వివరణాత్మక పోస్టుల వారీగా ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ నెట్ గేట్ స్క్వేర్ అర్హతలు కలిగి ఉండాలి.
    2. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.


    వయోపరిమితి :

    • ఇంటర్వ్యూ తేదీ నాటికి 35 నుండి 50 సంవత్సరాలకు మించకూడదు.


    ఎంపిక విధానం :

    • ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.18,000/- నుండి రూ.58,000/- వరకు ప్రతినెల గౌరవ వేతనం అందుకోవచ్చు.


    దరఖాస్తు విధానం :

    1. ఎలాంటి దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు, 
    2. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూ తేదీ నాడు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు జతచేసుకొని హాజరైతే సరిపోతుంది.


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.


    🔰 ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :

    ఇంటర్వ్యూ వేదిక :

    • CSIR - IICT Hyderabad.

    రిపోర్టింగ్ సమయం :: 

    • ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఉదయం 09:00 నుండి ఉదయం 10:30 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 

    ఇంటర్వ్యూ తేదీలు:

    1. పోస్ట్ కోడ్ 01 నుండి 15 వరకు 11.06.2024,
    2. పోస్ట్ కోడ్ 16 నుండి 29 వరకు 12.06.2024,
    3. పోస్ట్ కోడ్ 30 నుండి 43 వరకు 13.06.2024 న ఇంటర్వ్యూ ఉంటుంది.


    🔰 అధికారిక వెబ్సైట్ :: https://www.iict.res.in/


    🔰 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    🔰 అధికారిక దరఖాస్తు :: డౌన్లోడ్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 01-June -2025
  •  
  • 👆Online Applications Ends on 02-June -2025
  •  
  • 👆Online Applications Ends on 02-June -2025
  •  
  • 👆Online Applications Ends on 02-June -2025
  •  
  • 👆Online Applications Ends on 04-June -2025
  •  
  • 👆Online Applications Ends on 06-June -2025
  •  
  • 👆Online Applications Ends on 06-June -2025
  •  
  • 👆Online Applications Ends on 10-June -2025
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    గురుకులాల్లో తాత్కాలిక పద్ధతిన అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం..

    ఆఫీస్ అసిస్టెంట్, వాచ్మెన్ కామ్ గార్డెనర్ ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు.

    తెలంగాణ ఆరోగ్యశాఖ లో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ. వివరాలు ఇక్కడ..

    సీఐఎస్ఎఫ్ లో ఉద్యోగాలు: ఇంటర్మీడియట్ పాస్ తో 30 శాశ్వత ఉద్యోగాలు. రాత పరీక్ష లేదు.

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువుల భర్తీ..

    Govt JOB: ఇంటర్మీడియట్ పాస్ తో 403 శాశ్వత ఉద్యోగాలు. రాత పరీక్ష లేదు.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    రాత పరీక్ష లేకుండా! పదో తరగతి, ఐటిఐ తో అప్రెంటిస్ షిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    Popular Posts of this Blog

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Govt JOB: ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత జూనియర్ అసిస్టెంట్ కొలువులు..

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    పదో తరగతి ఐటిఐ తో రైల్వే ఉద్యోగాలు: తొమ్మిది వేల తొమ్మిది వందల పైచిలుకు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. దరఖాస్తు లింక్ ఇక్కడ.

    లైసెన్స్డ్ సర్వేయర్ పోస్టులకు జిల్లాల వారీగా అందిన దరఖాస్తులు

    ప్రభుత్వ సంస్థల శాశ్వత జూనియర్ స్టాప్ పోస్టుల భర్తీ.. అందరికీ అవకాశాలు.

    గురుకులాల్లో తాత్కాలిక పద్ధతిన అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం..