BEL Recruitment 2024 భారిగా ఉద్యోగాల భర్తీ, వైజాగ్ లో పోస్టింగ్ Check eligibility criteria and Online Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
- BEL భారిగా ఉద్యోగాల భర్తీ, వైజాగ్ లో పోస్టింగ్
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరు లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) రాతపరీక్ష / ఇంటర్వ్యూలను నిర్వహించి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్లు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పడవచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి. వైజాగ్/ ముంబైలో పోస్టింగ్ అవకాశాలు ఉన్నాయి.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 08.
పోస్ట్ పేరు :: ప్రాజెక్ట్ ఇంజనీర్ - I.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్, కమ్యూనికేషన్, & టెలి కమ్యూనికేషన్ విభాగాల్లో బ్యాచిలర్ ఇంజనీరింగ్(BE) బ్యాచిలర్ టెక్నాలజీ(B.Tech) అర్హత కలిగి ఉండాలి.
అనుభవం :
- కనీసం రెండు (2) సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం అవసరం.
ఉద్యోగ ప్రదేశం :: వైజాగ్, ముంబై.
ఒప్పంద కాలం :
- మూడు (3) సంవత్సరాలు, అభ్యర్థి క్రమశిక్షణ పనితనాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉంది.
వయోపరిమితి:
- 01.09.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 32 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి. ఆ వివరాలు ఇలా;
- ఎస్సీ/ ఎస్టీ లకు 5 సంవత్సరాలు,
- OBC లకు 3 సంవత్సరాలు
- PwBD (VH/ OH/ HH) అభ్యర్థులకు 10 సంవత్సరాలు..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: రూ.472/-.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన మొదలైన ద్వారా ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింద పేర్కొన్న ప్రకారం వేతనం చెల్లిస్తారు.
- మొదటి సంవత్సరం రూ.40,000/-,
- రెండవ సంవత్సరం రూ.45,000/-,
- మూడవ సంవత్సరం రూ.50,000/-,
- నాలుగవ సంవత్సరం రూ.55,000/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 18.09.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 09.10.2024 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://bel-india.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment