డిగ్రీ పూర్తి చేశారా? ఏ.ఏ.ఐ లో 309 ఉద్యోగ అవకాశాలు..
దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది.
AAI Opening 309 Govt JOBs Apply here
న్యూఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్ సఫదర్జంగ్ ఎయిర్పోర్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) విభాగంలో ఖాళీగా ఉన్న 309 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 309.
పోస్ట్ పేరు :: జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్).
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. బ్యాచిలర్ డిగ్రీ (ఫిజిక్స్ మ్యాథమెటిక్స్) సబ్జెక్టులతో అర్హత. లేదా ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- 24.05.20250 నాటికి 27 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల వారికి సడలింపు వర్తిస్తాయి.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- రాత పరీక్షల్లో షార్ట్ లిస్ట్ ఆయన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్/ వాయిస్ టెస్ట్/ సైకోయాక్టివ్ సబ్స్టెన్స్ పరీక్ష/ సైకలాజికల్ అసెస్మెంట్/ ఫిజికల్ మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000/- నుండి రూ.1,40,000/- వరకు వేతనం చెల్లిస్తారు.
- సంవత్సరానికి దాదాపుగా 13 లక్షల వరకు వేతనం అందుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :: రూ.1000/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు/ ఒక సంవత్సరం అప్రెంటిస్ షిప్ AAI లో పూర్తి చేసుకున్న వారికి మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.aai.aero/en
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 25.04.2025,
దరఖాస్తు చివరి తేదీ :: 24.05.2025.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
%20Notification%202025.jpg)
%20JOBs%202025.jpg)


































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)


Comments
Post a Comment